Home
Tollywood
Tollywood News
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
ఆస్కార్ అవార్డుల్లో భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా ఏ సినిమా నిలుస్తుందోనన్న ఉత్కంఠకు తెరపడింది. 99వ అకాడమీ అవార్డ్స్ (Oscars 2027) కోసం భారత్ నుంచి మరాఠీ చిత్రం ‘గోంధల్’ అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) శుక్రవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం 33 చిత్రాలను పరిశీలించిన జ్యూరీ.. చివరకు సంతోష్ దావఖర్ దర్శకత్వం వహించిన ‘గోంధల్’ను ఎంపిక చేసింది. దాంతో తెలుగు ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది.… -
Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
Sampoornesh Babu: వెండితెరపై ‘బర్నింగ్ స్టార్’గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సంపూర్ణేష్ బాబు రియల్ లైఫ్లో ఎలా ఉంటారు? తెర వెనుక ఉండే అసలైన నరసింహాచారి వ్యక్తిత్వం ఎలాంటిది? తాజాగా నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రంలో ‘బిర్యానీ’ అనే ప్రత్యేక పాత్రతో అలరించడానికి రెడీ అవుతున్న సంపూర్ణేష్ బాబు.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సమాజం చూసే సక్సెస్ కొలమానాలపై చేసిన కామెంట్స్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఈ… -
Danny: ‘బీచ్కి వెళితే పక్కన అమ్మాయి ఉండాల్సిందే’.. నెట్టింట సెగలు రేపుతున్న ‘డానీ’ బోల్డ్ ఫస్ట్ స్ట్రైక్!
తెలుగులో రొమాంటిక్ క్రైమ్ డ్రామాలకు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. దానికి తోడు కాస్త బోల్డ్ అండ్ రస్టిక్ ఎలిమెంట్స్ తోడైతే యూత్ కు ఇక పండగే. సరిగ్గా ఇదే ఫార్ములాతో తెరకెక్కిన తాజా చిత్రం ‘డానీ’ (Danny). తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ వదిలిన ‘ఫస్ట్ స్ట్రైక్’ (టీజర్) ఇప్పుడు నెట్టింట సెగలు రేపుతోంది. ముఖ్యంగా టీజర్ లోని బోల్డ్ డైలాగ్స్, బీచ్ రొమాన్స్ కుర్రకారును విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. “నువ్వు బీచ్కి ఎప్పుడూ ఒంటరిగా… -
Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
‘మండాడి’ సినిమా సక్సెస్ మీట్లో సుహాస్ రంగును ఉద్దేశించి దర్శకుడు చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే. డైరెక్టర్ వివరణ ఇచ్చుకున్నప్పటికీ, ఈ వర్ణ వివక్ష (కలర్ డిస్క్రిమినేషన్) వివాదం నెట్టింట హాట్ టాపిక్గానే కొనసాగుతోంది. అయితే, ఈ రచ్చకంతటికీ ముగింపు పలుకుతూ, తనను గుండెల్లో ప్రేక్షకులపై పెట్టుకున్న ప్రేమను చాటుకుంటూ యాక్టర్ సుహాస్ తాజాగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ ఎమోషనల్ లెటర్ రిలీజ్ చేశాడు. తన రంగు గురించి జరుగుతున్న చర్చకు సుహాస్… -
Suhas Colour Row: నేను తెలుగు ప్రేక్షకులను అనలేదు మహాప్రభో! వివరణ ఇచ్చుకున్న ‘మండాడి’ డైరెక్టర్!
‘మండాడి’ సినిమా సక్సెస్ మీట్లో హీరో సుహాస్ రంగును ఉద్దేశించి దర్శకుడు మతిమారన్ పుగజేంధి చేసిన వ్యాఖ్యలు తెలుగు నాట తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు మొత్తం తెలుగు ప్రేక్షకులను, టాలీవుడ్ను కించపరిచేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైంది. వివాదం ముదరడంతో అప్రమత్తమైన దర్శకుడు మతిమారన్.. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా దిగొచ్చి వివరణ ఇచ్చారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సక్సెస్… -
Suhas : హీరో సుహాస్ రంగు చూసి విమర్శించిన తెలుగు వాడెవడు?
రంగు (కలర్) వివక్ష అనేది సమాజంలో ఎంతటి తీవ్రమైన మానసిక వేదనను మిగులుస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్ అయిన సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే రంగు చాలా ముఖ్యమనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ టాలెంట్ ఉంటే రంగుతో పనిలేదని నిరూపించే సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా మండాడి సినిమా సక్సెస్ మీట్ వేదికపై ఓ దర్శకుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. తన సినిమాలో నటించిన సుహాస్ ‘నల్లగా’ ఉన్నాడంటూ… -
Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్
తెలుగు బుల్లితెరపై అనతికాలంలోనే టాప్ యాంకర్గా ఎదిగిన ఉదయభాను, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నారు. అయితే ఆమె బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ, కొన్ని సినిమాల్లో మాత్రమే నటించి, ఆ తర్వాత సినిమాలకు ఎందుకు దూరమయ్యారు? ఈ ప్రశ్నకు ఉదయభాను ‘ఎన్టీవీ పాడ్కాస్ట్’ (The Podcast Show with NTV) వేదికగా ఆసక్తికరమైన, సంచలన నిజాలు వెల్లడించారు. సినిమాలకు ఎందుకు దూరమయ్యారన్న ప్రశ్నకు ఉదయభాను సూటిగా బదులిచ్చారు. “సినిమా ఇండస్ట్రీలోని… -
Udaya Bhanu : నా పర్సనల్ లైఫ్ రచ్చకెక్కి ఛానళ్ల దాకా ఎందుకు వెళ్లిందంటే.. అసలు నిజాన్ని బయటపెట్టిన ఉదయభాను!
తెలుగు బుల్లితెరపై తిరుగులేని గ్లామర్ క్వీన్గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే స్టార్ యాంకర్ ఉదయభాను వ్యక్తిగత జీవితం ఒకానొక దశలో తీవ్ర దుమారం రేపింది. ఆమె పెళ్లి, కుటుంబ విభేదాలు ఏకంగా న్యూస్ ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్గా మారి హెడ్లైన్స్లో నిలిచాయి. ఆ సమయంలో అసలేం జరిగింది? ఆమె పర్సనల్ లైఫ్ మీడియాకెక్కి అంతలా రచ్చ కావడానికి వెనుక ఉన్న అసలు కారణాలేంటి? అనే అంశంపై ఉదయభాను తాజాగా ‘ఎన్టీవీ పాడ్కాస్ట్’ (The Podcast Show… -
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
తెలుగు బుల్లితెర చరిత్రలోనే తిరుగులేని గ్లామర్ క్వీన్గా ఒక వెలుగు వెలిగారు స్టార్ యాంకర్ ఉదయభాను. ఆ రోజుల్లో ఆమె టీవీ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు.. లక్షలాది మంది ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయేవారు. అయితే, ఆ రేంజ్ స్టార్డమ్ తెచ్చిన పిచ్చి అభిమానం ఆమెకు ఎన్ని చుక్కలు చూపించిందో తాజాగా పంచుకుంటూ ఉదయభాను బాంబు పేల్చారు. నెల్లూరుకు చెందిన ఓ వీరాభిమాని ఏకంగా ఆమెకు ‘బంగారు తాళిబొట్టు’ పంపించి, పెళ్లి చేసుకున్నట్లు లెటర్లు రాయడం అప్పట్లో… -
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
నాచురల్ స్టార్ నాని హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’. చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్లో నాని ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సెన్సార్ పనులు ఇంకా పూర్తి కాలేదని చెప్పుకొచ్చాడు. అయితే సినిమాలోని బోల్డ్ కంటెంట్, రా అండ్ రస్టిక్ అప్రోచ్ కారణంగా దీనికి ‘ఏ’ (A) సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉందన్నాడు. ఈ రకమైన సర్టిఫికేట్ వల్ల హింసను ఇష్టపడని…
తాజావార్తలు
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
-
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
-
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
-
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
-
Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!