Flop Heroin’s : ఆ యంగ్ హీరోపైనే భారం మోపిన ప్లాప్ హీరోయిన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ మూహుర్తాన లక్కీ భాస్కర్ సినిమాలో నటించాడో కానీ దుల్కర్ సల్మాన్‌ను లక్కీ హీరోగా ట్రీట్ చేస్తోంది టాలీవుడ్. వరుస ఆఫర్లను కట్టబెడుతోంది. అయితే ప్లాప్ భామలు కూడా దుల్కర్ ని లక్కీ స్టార్‌గా ఫీలవుతున్నట్లున్నారు. ఒక్కరూ కాదు ముగ్గురు హీరోయిన్లు దుల్కర్ పైనే భారం మోపారు. గుంటూరుకారం మూవీలో అవకాశం చేజారిన తర్వాత ముంబై చెక్కేసిన పూజా హెగ్డే ఇప్పుడు దుల్కర్ 41తో మళ్లీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. రీసెంట్గా స్టార్టైన ఈ మూవీ సెట్లోకి త్వరలో స్టెప్ ఇన్ కాబోతోంది. పూజా టాలీవుడ్ ఎంట్రీకి మార్గం సుగుమం చేసిన దుల్కర్.. ఆమె ప్లాప్ పరంపరకు అడ్డుకట్ట వేస్తాడేమో చూడాలి
Also Read : Bollywood : తన కన్నా ఏజ్ ఏక్కువున్న భామలతో రొమాన్స్ చేస్తున్న స్టార్ హీరో
Also Read
- Priya Bhavani Shankar Wedding: సైలెంట్‌గా ఏడడుగులు వేసిన హీరోయిన్.. 10 ఏళ్ల ప్రేమకు శుభం కార్డు!
- Upcoming Movies: టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా.. ఇయర్ ఎండ్‌లో థియేటర్లను షేక్ చేయనున్న భారీ చిత్రాలివే..!
- Anirudh Kavya Maran Wedding: గ్రీస్‌లో ఘనంగా అనిరుధ్ – కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్..!
- Ramayana : 'రామాయణ' లీక్‌పై మేకర్స్ వార్నింగ్.. షేర్ చేస్తే జైలుకే!
అందం,అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాకపోవడంతో వరుస ఫెయిల్యూర్స్ చూస్తోంది భాగ్యశ్రీ బోర్సే. నార్త్ బెల్ట్ నుండి ఊడిపడిన ఈ చందమామ మిస్టర్ బచ్చన్‌లో అందాలు ఆరబోసినా లక్ కలిసి రాలేదు. విజయ్ దేవరకొండ కింగ్డమ్తో ఆదుకుంటాడు అనుకుంటే ఈ మూవీ కూడా ప్లాప్ అయింది. ఇక భాగ్యశ్రీ తన హోప్స్ అన్నీ ‘కాంత’ పైనే పెట్టుకుంది. సినిమా కథ పీరియాడిక్ డ్రామా అయినప్పటికీ.. టైటిల్ జస్టిఫై చేసేలా తన క్యారెక్టర్‌తో ఆకట్టుకోగలిగితే.. భాగ్యశ్రీ ప్లాప్స్ నుండి గట్టెక్కే అవకాశం ఉంది. కూలీతో యావరేజ్ అందుకున్న శృతి హాసన్ కూడా దుల్కర్‌నే నమ్ముకుంది. ఆకాశంలో ఓ తారలో కీ రోల్ ప్లే చేస్తుంది. సలార్ తర్వాత డెకాయిట్ అనవసరంగా వదులుకున్న శృతి … ప్రజెంట్ చేస్తున్న తెలుగు ఫిల్మ్ ఇదే. దుల్కర్ హీరోగా వస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్స్‌లో ఇలా ప్లాప్ హీరోయిన్లను పట్టుకొస్తుంటే నిర్మాతగానూ తన ఫ్రెండ్, టాలీవుడ్ ఎంట్రీతో సక్సెస్ కొట్టిన కళ్యాణీ ప్రియదర్శన్‌ను పాన్ ఇండియా ఫిల్మ్ “లోఖా”తో మళ్లీ టాలీవుడ్‌కి పరిచయం చేస్తున్నాడు. రణరంగం భారీ డిజాస్టర్ తర్వాత పెట్టాబేడా సర్థుకుని మాలీవుడ్ చెక్కేసిన కళ్యాణీ.. “లోఖా”తో మళ్లీ తెలుగు ఇండస్ట్రీ గుమ్మం టచ్ చేస్తుందేమో చూడాలి.
తాజావార్తలు
-
Anthropic CEO: 10 ఏళ్లలో క్యాన్సర్ లేని ప్రపంచం.. ఏఐపై భారీ అంచనాలు..
-
Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. మ్యూజియం, మెట్రో సహా అభివృద్ధి పనులకు రూ.77,101 కోట్లు
-
Priya Bhavani Shankar Wedding: సైలెంట్‌గా ఏడడుగులు వేసిన హీరోయిన్.. 10 ఏళ్ల ప్రేమకు శుభం కార్డు!
-
Jammu Kashmir: సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి..
-
Hardik Pandya: పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీపై హార్దిక్ క్లారిటీ.. జట్టు సారథి ఎవరో చెప్పేసిన పాండ్యా..
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!