Home
Tollywood
Tollywood News
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
తెలుగు సినీ ప్రేక్షకులకు విలక్షణ దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ పేరు పరిచయం అక్కర్లేదు. ‘ఆ నలుగురు’, ‘అందరి బంధువయా’ లాంటి అత్యంత సున్నితమైన, భావోద్వేగ భరితమైన సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ను ఏడిపించిన ఆయన.. ఇప్పుడు కుర్రాళ్లకు పిచ్చెక్కించే కంటెంట్తో ముస్తాబయ్యారు. ఒకప్పుడు మానవ సంబంధాల గురించి అద్భుతంగా చెప్పిన దర్శకుడు, ఇప్పుడు ‘ప్రేయసిని షేర్ చేసుకోవాలనుకునే ప్రియుడు, పెళ్లి పీటల మీద భర్తతో పాటు మరొకరు కావాలని కోరిన భార్య’ వంటి సెన్సేషనల్ పాయింట్స్ తో ఒక… -
Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుంది. అదేంటంటే, ప్రతివారం కొన్ని సినిమాలు విడుదలకు రెడీ అవుతూ ఉంటాయి; ఈ వారం కూడా కొన్ని సినిమాలు రిలీజ్కి రెడీ అయ్యాయి. అన్నపూర్ణమ్మ, ఝాన్సీ లాంటి సీనియర్ నటీమణులతో పాటు యంగ్ యాక్టర్స్ వంశీ, రవి శివతేజ, హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ వంటి వారు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ‘హ్యాపీ జర్నీ’, రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న ‘అనుమానపక్షి’ సినిమాలతో పాటు, సూర్య శ్రీనివాస్, నిహాల్… -
Mugguru Kotulu : ‘ముగ్గురు కోతుల’ చిల్లర సాంగ్
సోషల్ మీడియాలో తనదైన స్టైల్, స్వాగ్తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ‘యాటిట్యూడ్ స్టార్’ చంద్రహాస్.. ఇప్పుడు ఒక క్రేజీ సాంగ్ను లాంచ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అసలే సినిమా పేరు ‘ముగ్గురు కోతులు’.. ఆపై రిలీజ్ చేసిన పాట పేరు ‘చిల్లర సాంగ్’.. ఈ క్యాచీ అండ్ క్వర్కీ కాంబినేషన్కి ఇప్పుడు యాటిట్యూడ్ స్టార్ తోడవడంతో ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారాయి. యూత్ను ఆకట్టుకునే డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ‘ముగ్గురు… -
Roopayanamah : ఆసక్తి రేపుతున్న ‘రూపాయనమ:’ ఫస్ట్ లుక్
డబ్బు చుట్టూ తిరిగే కథలు ప్రేక్షకులను ఎప్పుడూ కుర్చీ అంచున కూర్చోబెడతాయి. అందులోనూ ‘కోటి రూపాయల లాటరీ’ తగిలితే ఆ వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి? వాళ్ళ ఆశలు, భయాలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయి? సరిగ్గా ఇదే సెన్సేషనల్ పాయింట్తో థియేటర్లలో సంచలనం సృష్టించడానికి వస్తున్న విభిన్న చిత్రమే ‘రూపాయనమ:’. చిత్రవేద ప్రొడక్షన్స్ బ్యానర్పై పావని సాగి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కు అరవింద్ రెడ్డి దర్శకత్వం వహించారు. కంటెంట్… -
Missing Meghana : ‘సినిమా అంటే డబ్బు కాదు.. కొందరి జీవితం’.. దామోదర్ ప్రసాద్ ఎమోషనల్ కామెంట్స్!
చిన్న సినిమాగా మొదలై ఆసక్తి రేపుతున్న చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. రామ్ కార్తీక్, అంకిత్ కొయ్య, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 18న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో అత్యంత ఘనంగా నిర్వహించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికపై ఆయన చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. “ఒక… -
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్లో ఇప్పటికే వందల వేల డాలర్లు కొల్లగొడుతూ ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్న ఈ సినిమా చుట్టూ ఇప్పుడు ఒక హాట్ టాపిక్ నడుస్తోంది. సినిమాకున్న విపరీతమైన హైప్ను క్యాష్ చేసుకునేందుకు.. ఇండియాలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్లను భారీగా పెంచబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ వార్తలతో ఒక్కసారిగా ఫ్యాన్స్, సగటు సినీ ప్రేక్షకుల్లో తీవ్ర… -
Feel My Love: స్వచ్ఛమైన ప్రేమకథతో ఐదు భాషల్లో రిలీజ్’కు సిద్ధమైన ‘ఫీల్ మై లవ్’..!
పాన్ ఇండియా అనగానే భారీ యాక్షన్, రక్తపాతం, కత్తులు, తుపాకులే గుర్తొస్తాయి. కానీ ఆ మూస ధోరణిని బ్రేక్ చేస్తూ ఒక స్వచ్ఛమైన ప్రేమకథను ఏకంగా ఐదు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో తీసుకురావడం ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. విజువల్ వండర్గా తెరకెక్కుతున్న ఆ చిత్రమే ‘ఫీల్ మై లవ్’. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్పై ఏ.ఎన్. బాలాజీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఇప్పుడు… -
Anakapalli : అక్టోబర్ 2న తెలుగు, తమిళ భాషల్లో ‘అనకాపల్లి’ రిలీజ్
సాధారణంగా సినిమా రిలీజ్ దగ్గరపడుతుంటేనే మేకర్స్లో ఎక్కడలేని టెన్షన్ మొదలవుతుంది. ప్రేక్షకులకు నచ్చుతుందో లేదోనని భయపడుతూ, థియేటర్లలో బొమ్మ పడే వరకు కంటెంట్ను గుట్టుచప్పుడు కాకుండా దాచిపెట్టే రోజులివి. కానీ, తమ సినిమా కంటెంట్ మీద ఉన్న పిచ్చి నమ్మకంతో ఓ చిత్రబృందం చేసిన సెన్సేషనల్ సాహసం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. అదే ‘అనకాపల్లి’ చిత్రం. ఏకంగా సినిమా విడుదలకు రెండు నెలల ముందే.. అంటే ఆగస్టు నెలలోనే ‘అనకాపల్లి’ ప్రజలకు ప్రత్యేక ప్రదర్శనలు… -
Rashmika : రష్మిక సోలో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటుందా?
వరుసగా పాన్ ఇండియా సినిమాలు… స్టార్ హీరోలతో క్రేజీ కాంబినేషన్స్… రష్మిక కెరీర్ ఫుల్ బిజీగా ఉంది. ఒక సినిమాలో తన షూట్ కంప్లీట్ కావడంతో తన యాక్టింగ్ పై ప్రశంసలు కురిపించారు చిత్ర యూనిట్. అయితే ‘మైసా’తో రష్మిక సోలో స్టార్ ఇమేజ్ ను తెచ్చుకుంటుందా? లేక స్టార్ హీరోల సినిమాల్లో హిట్ అయిన హీరోయిన్ గానే మిగిలిపోతుందా? విజయ్ దేవరకొండతో రష్మికకు ఉన్న కాంబినేషన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ… -
Surya teja: రచయితగా మారిన శంభో శివ శంభో నటుడు
‘వినాయకుడు’, కల్ట్ క్లాసిక్ ‘శంభో శివ శంభో’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన నటుడు సూర్య తేజ్. కెమెరా ముందు తనదైన నటనతో మెప్పించిన ఈ యాక్టర్, ఇప్పుడు ఒక సరికొత్త అవతారమెత్తి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మహారాష్ట్రలోని అత్యంత ప్రసిద్ధి చెందిన “నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి” ఆలయ వైభవాన్ని, దాని చారిత్రక నేపథ్యాన్ని సమగ్రంగా అక్షరబద్ధం చేసి, పుస్తక రూపంలోకి తీసుకొచ్చిన ప్రపంచంలోనే మొట్టమొదటి రచయితగా సూర్య తేజ్ అరుదైన ఘనత సాధించారు. తన…
తాజావార్తలు
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
-
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
-
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
-
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
-
Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!