ఓ క్రికెటర్.. ఓ సినిమా హీరోపై పొగడ్తల జల్లు కురిపించారు. తాజాగా రిలీజైన ఆ సినిమా.. ప్రేక్షకులను ఆకట్టుకోనప్పటికీ, సినిమాలో మాత్రం హీరో యాక్షన్ చాలా మందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆ సినిమాలో చేసిన డ్యాన్స్ వేరే లెవల్ అంటున్నారు. ఇంతకీ ఏ సినిమా అనుకుంటున్నారా.. అదేనండీ. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా.. పెద్దగా ఆడనప్పటికీ, తొందర్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఇకపోతే త్వరలో టీవీలో కూడా ఈ…
భారతదేశ చిత్రపరిశ్రమలో స్పోర్ట్స్ డ్రామా మూవీస్ కొత్తేమి కాదు. ఈ క్రీడా నేపథ్య సినిమాలలోనూ ఓ పక్క కమర్షియల్ సినిమాకు కావాల్సిన అంశాలన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇలాంటి వాటిలో ఉండే హీరోయిజం కాస్తా ప్రజలకి స్ఫూర్తిదాయకంగానూ ఉంటుంది. అందుకే కాబోలు.. ఇలాంటి మంచి కథలు దొరికినప్పుడు సినిమాగా చేసేందుకు ముందుకొస్తుంటారు చాలామంది యాక్టర్స్. మరి త్వరలోనే ఆటగాడిగా సందడి చేసేందుకు సిద్ధమవుతున్న వారెవరో ఓ లుక్ వేద్దాం. Also Read: Rajamouli : జపాన్…
విక్రాంత్ కుమార్ దర్శకత్వంలో గూడూరు ప్రణయ్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఒసేయ్ అరుంధతి’. వెన్నెల కిషోర్ , కమల్ కామరాజు, మోనికా చౌహాన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్నట్లుగా మూవీ మేకర్స్ తెలిపారు. ఈ సందర్బంగా ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా సినిమా నిర్మాత గూడూరు ప్రణయ్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న…