90 దశకంలో టాలీవుడ్ లో హీరోయిన్ మీనా ఒక వెలుగు వెలిగింది. ఆ తర్వాత మీనా పెళ్లి చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంది. ఈ మధ్యకాలంలో ఆవిడ తన భర్తను కోల్పోయింది. ఆ విషాదకర సంఘటన నుంచి బయటికి రావడానికి మీనా మళ్లీ సినిమాల్లో., అలాగే బుల్లితెరపై కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే వరుస షూటింగ్స్ తో బిజీబిజీగా గడిపేస్తోంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మలయాళ, తమిళ ఇండస్ట్రీలో కూడా మీనా సినిమాలు చేస్తుందని సమాచారం.…
2005లో ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా. సిద్ధార్థ, త్రిష హీరోహీరోయిన్ లుగా నటించిన ఈ సినిమా మొత్తం తొమ్మిది భాషల్లో రీమేక్ అయింది. ఏ సూపర్ హిట్ సినిమా అయినా సరే కేవలం రెండు లేదా మూడు భాషల్లో రీమేక్ అవడం చూస్తుంటాం. మరి అయితే నాలుగు లేదా ఐదు భాషల్లో పెద్ద హీరోల సినిమాలు రీమేక్ కావడం చూస్తూ ఉంటాం. కాకపోతే మొదటగా తెలుగులో విడుదలైన నువ్వొస్తానంటే…
భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా థియేటర్లలో విడుదలైన కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమైంది. మర్చి 22 శుక్రవారం నుంచి ఆహా ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. శివ కందుకూరి హీరోగా, పురుషోత్తం రాజ్ దర్శకత్వం నటించిన ఈ సినిమా సైకో కిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ముందుకు వెళ్తుంది. మార్చి 1 2024న సినిమా థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. రిలీజ్ కు ముందే ఆహా ఓటీటీ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం…