తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన బెస్ట్ మూవీతో కాలీవుడ్ లోకి సినీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అపర్ణ దాస్. ఈ సినిమాలో రాజకీయ నాయకుడు కూతురుగా నటించి మెప్పించింది. ఇకపోతే గత సంవత్సరం తమిళంలో విడుదలైన ‘దాదా’ సినిమతో బిగ్గెస్ట్ కమర్షియల్ సాధించింది అపర్ణ దాస్. ఇకపోతే కొద్ది రోజుల్లో ఈవిడ పెళ్లి పీటలు ఎక్కుతోంది. ఇక ఈమెను చేసుకోబోయే వ్యక్తి గురించి చూస్తే.. Also read: Chhattisgarh : కూల్ డ్రింక్ లో…
హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా తను నటించబోయే సినిమాకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది మైత్రి మూవీ మేకర్స్. రాబిన్ ఫుడ్ గా హీరో నితిన్ ఈ సినిమాలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదివరకు హీరో నితిన్ డైరెక్టర్ వెంకీ కుడుమల కాంబినేషన్లో ‘భీష్మ’ సినిమా రాగ అఖండ విజయాన్ని అందుకుంది. దానితో మరోసారి వీరిద్దరూ మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో ఓ హాస్య యాక్షన్ అడ్వెంచర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నేడు నితిన్…
గత సంవత్సరం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో పలకరించాడు హీరో నితిన్. ఇక ఆ తర్వాత హీరో నితిన్ ‘తమ్ముడు’, ‘రాబిన్ హుడ్’ సినిమాలతో ప్రేక్షకులకు ముందు రాబోతున్నాడు. అయితే ఈ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు హీరో నితిన్. ఇక వకీల్ సాబ్ సినిమాతో పవర్ ప్యాకెడ్ విజయం సాధించిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండడంతో.. టాలీవుడ్ లో ఈ సినిమాపై పలు అంచనాలు నెలకొన్నాయి. Also read: Saudi…
ఓ మలయాళం సినిమా తెలుగులో డబ్బింగ్ చేసుకుని రిలీజ్ అయ్యి కలెక్షన్ల వర్షం కూసున్న సమయంలో సినిమాకు సంబంధించిన ఓటిటి రిలీజ్ డేట్ అభిమానుల్లో ఆసక్తికరంగా మార్చింది. ప్రేమలు సినిమా మార్చి 29న డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అంటూ ఇదివరకు గట్టిగా ప్రచారం జరిగింది. కాకపోతే మలయాళం, తెలుగుతోపాటు మిగిలిన భాషల్లో కూడా ఈ సినిమాలో రిలీజ్ కానున్నట్లు వార్తలు వచ్చాయి.. అయితే సినిమా మాత్రం ఓటీటీలో రిలీజ్ కాకపోవడంతో ఆడియన్స్ కాస్త డిసప్పాయింట్మెంట్…