నేడు మార్చి 29 శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా అనుపమ పరమేశ్వరన్, సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమా మంచి టాక్ తో అంచనాలకు మించి వసూల్లను కలెక్ట్ చేస్తోంది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ట్రైలర్, టీజర్, పోస్టర్స్, సాంగ్స్ ఇలా అన్ని విషయాలలో మంచి క్రేజ్ పెంచి ఎన్నో అంచనాలతో ప్రజల ముందుకు వచ్చింది టిల్లు స్క్వేర్. ఇక ఈ సినిమాకు సంబంధించి అసలు షోస్ పడకముందే భారీగా అడ్వాన్స్ బుకింగ్స్…
వరుస విజయాలతో ఫామ్ లో ఉన్న విశ్వక్సేన్ తాజాగా తాను నటిస్తున్న సినిమా సంబంధించి అప్డేట్ వచ్చింది. ఈమధ్య థియేటర్లలో ‘గామి’ గా పలకరించిన విశ్వక్సేన్ ప్రేక్షకుల నుండి కాస్త మిశ్రమ స్పందనలను అందుకున్నాడు. ఇక తాను నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కూడా వచ్చే నెలలో విడుదలకు సిద్ధం కాబోతోంది. ఇది ఇలా ఉండగా.. మరోవైపు విశ్వక్సేన్ ‘మెకానిక్ రాకీ’ గా రెంచ్ పట్టుకొని ఊర మాస్ లుక్ లో కనపడుతున్నాడు. Also read: Danam…
ఐకాన్ స్టార్.. స్టైలిష్ స్టార్.. ఇలా పేరు ఏదైనా గుర్తొచ్చేది అల్లు అర్జున్ గురించి ప్రస్తుతం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గంగోత్రి సినిమా నుండి పుష్ప సినిమా వరకు ఆయన ప్రయాణం ఎందరికో ఆదర్శనీయం. ప్రతి సినిమాకి బన్నీ తన లుక్ ను మార్చుకుంటూ స్టైలిష్ స్టార్ గా ఎదిగిన విధానం అందరికీ తెలిసిందే. బన్నకి కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా కేరళ, తమిళనాడు ఇలా చెప్పుకుంటూ పోతే సౌత్ ఇండియాలో ప్రతి రాష్ట్రంలో…
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా హీరోగా నవీన్ చంద్ర ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా సపోర్టింగ్ రోల్స్ లో కూడా తన నటన ప్రావిణాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నారు. ఇక సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన మొదటి సినిమా అందాల రాక్షసి తో కథానాయకుడిగా పరిచయమైన నవీన్ చంద్ర అనేక పాత్రలలో నటిస్తూ అలరిస్తున్నాడు. ఆయన నటించిన సినిమాలలో అందాల రాక్షసి సినిమా నే కెరియర్ బెస్ట్ గా నిలిచింది.…
2024 జనవరి 5న థియేటర్లలో రిలీజ్ అయిన డబల్ ఇంజన్ మార్చి 29 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సినిమాల కంటే బయట అనేక వివాదాలతో బాగా ఫేమస్ అయిన గాయత్రి గుప్తా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో భాగంగా ఈ సినిమా తెరకెక్కించారు. రోహిత్ పెనుమాత్స ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శశి, రోహిత్ లి కథనం పొందుపరిచారు. Also Read: Disha Patani: హీట్ సమ్మర్ లో…