Home
Tollywood
Tollywood News
-
Mohanbabu : కన్నప్పపై మోహన్ బాబు స్పెషల్ వీడియో
Mohanbabu : కన్నప్ప సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే మంచు విష్ణు, మోహన్ బాబు వరుస ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా మోహన్ బాబు కన్నప్ప సినిమాపై స్పెషల్ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో తన తల్లి గురించి కూడా మాట్లాడారు. ఆటవికుడైన తిన్న.. కన్నప్పగా ఎలా మారాడు అనేది ఆయన వీడియోలో వివరిస్తూ కొంత ఎమోషనల్ అయ్యారు. తన దృష్టిలో తల్లిదండ్రులే కన్నప్పలు… -
AR Rahman : రెహమాన్ ను అభినందించిన సింగపూర్ అధ్యక్షుడు..
AR Rahman : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి తెలిసిందే. ఆయనకు మన దేశంలోనే కాకుండా బయటి దేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఆయన్ను సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం ప్రశంసించారు. స్థానిక సింగపూర్ మ్యూజిక్ ఆర్టిస్టులతో కలిసి పనిచేసిందుకు గాను రెహమాన్ ను ఆయన పొగిడారు. రెహమాన్ డైరెక్షన్ లో వచ్చిన మల్టీ-సెన్సరీ వర్చువల్ రియాలిటీ చిత్రం ‘లే మస్క్’ను మే నెలలో సింగపూర్ లో… -
Kamal Haasan : ఏం మాట్లాడినా వివాదమే అవుతోంది.. కమల్ కామెంట్స్ పై రానా..
Kamal Haasan : కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన కామెంట్స్ తీవ్ర వివాదం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే థగ్ లైఫ్ మూవీని కన్నడలో బ్యాన్ చేశారు. క్షమాపణ చెప్పాలంటూ కన్నడ నాట నిరసనలు వినిపిస్తూనే ఉన్నాయి. థగ్ లైఫ్ ఈవెంట్ లో తమిళ్ నుంచే కన్నడ పుట్టిందంటూ కమల్ హాసన్ కామెంట్స్ చేశారు. దాంతో కన్నడ నాట వివాదం రాజుకుంది. కన్నడను తక్కువ చేసి మాట్లాడారు అంటూ కమల్ హాసన్ పై తీవ్ర విమర్శలు… -
Andala Rakshasi: “అందాల రాక్షసి” మళ్ళీ వస్తోంది!
ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కల్ట్ క్లాసిక్ హిట్ చిత్రం అందాల రాక్షసి మరోసారి అలరించడానికి సిద్ధమైంది. ఈ ఎవర్గ్రీన్ లవ్ స్టోరీ జూన్ 13, 2025న రీ-రిలీజ్ కానుంది. నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి, ఎస్.ఎస్. రాజమౌళి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 10, 2012న విడుదలై ఘన విజయం సాధించింది. Also Read:… -
The Raajasaab: ఇట్స్ అఫీషియల్.. రాజాసాబ్ టీజర్ రిలీజ్ డేట్ లాక్
డైరెక్టర్ మారుతి రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ది రాజాసాబ్. సలార్, కల్కీ మూవీలతో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టాడు డార్లింగ్. ఇప్పుడు మరోసారి రాజాసాబ్ తో జోష్ నింపేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈ చిత్రం అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా టీజర్ త్వరలోనే వస్తుందనే టాక్ నడిచింది. తాజాగా చిత్ర యూనిట్ ది రాజాసాబ్ టీజర్ రిలీజ్ డేట్… -
The Raajasaab : రాజాసాబ్ టీజర్ ఆగమనం.. రేపే అప్డేట్..?
The Raajasaab : ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ మూవీ గురించి అదిరిపోయే న్యూస్ బయటకొచ్చింది. మూవీ టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్ వస్తుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అయితే మూవీ టీజర్ అప్డేట్ రేపు రాబోతున్నట్టు తెలుస్తోంది. మంగళవారం నాడు టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఇంకో… -
Ghaati : ఘాటి రిలీజ్ డేట్ వచ్చేసింది
టాలీవుడ్లో ‘లేడీ సూపర్‌స్టార్’గా గుర్తింపు పొందిన అనుష్క శెట్టి నటించిన తాజా చిత్రం ‘ఘాటీ’ గురించి సినీ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2025 జూలై 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని నిర్మాతలు ప్రకటించారు. ఈ ప్రకటన అనుష్క అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది, ఈ చిత్రం ఆమె కెరీర్లో మరో మైలురాయిగా నిలవనుందని భావిస్తున్నారు. Also Read : Kamal Haasan: కన్నడ వ్యాఖ్యల దుమారం..… -
Allu Arjun: ‘పుష్ప’ నుంచి బయటకు రావాల్సిందే!
తెలుగు సినిమా పరిశ్రమలో ఐకాన్ స్టార్‌గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల కలెక్షన్స్‌తో సంచలన విజయం సాధించాడు. ఇప్పుడు దర్శకుడు అట్లీతో కలిసి ‘AA22xA6’ అనే భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం, అల్లు అర్జున్ను సరికొత్త అవతారంలో చూపించనుంది. ‘పుష్ప’ సిరీస్‌లో రఫ్ అండ్ రగ్గడ్ లుక్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన అల్లు అర్జున్,… -
Rajendra Prasad: నేను ఇలానే మాట్లాడతా.. మీ కర్మ!
తెలుగు సినిమా పరిశ్రమలో కామెడీ కింగ్‌గా, సీనియర్ నటుడిగా గుర్తింపు పొందిన రాజేంద్ర ప్రసాద్ ఇటీవల వివాదాల్లో చిక్కుకున్నారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో కమెడియన్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన, ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో, జూన్ 2, 2025న జరిగిన తన తాజా చిత్రం ‘షష్టిపూర్తి’ సక్సెస్ మీట్లో ఈ వివాదంపై రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. ఆయన స్పందన మరింత చర్చనీయాంశంగా మారింది. Also… -
Telusu Kada : అందరికీ తెలిసేలా చేప్పేది ఆరోజే!
‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలతో సిద్దు జొన్నలగడ్డ యూత్‌లో భారీ క్రేజ్ సంపాదించాడు. సిద్దు జొన్నలగడ్డ తనదైన స్టైల్, డైలాగ్ డెలివరీ, స్వాగ్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సిద్దు, ఇప్పుడు దర్శకుడు నీరజ కోన దర్శకత్వంలో ‘తెలుసు కదా’ అనే కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 17, 2025 న విడుదల కానుందని చిత్ర యూనిట్…
తాజావార్తలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Nitesh Tiwari: ఆర్జీవీ ‘శివ’తో మొదలైంది నా తెలుగు సినిమా పిచ్చి.. రామాయణ డైరెక్టర్!
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
ట్రెండింగ్
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!