Sara Tendulkar: అరుదైన ఫొటోలు షేర్ చేసిన సారా టెండూల్కర్
- ఇటీవల అర్జున్-సానియాల వివాహం
- అరుదైన ఫొటోలు షేర్ చేసిన సారా టెండూల్కర్
- సోషల్ మీడియాలో జంటకు అభినందనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్-సానియాల వివాహం మార్చి 5న జరిగింది. ముంబైలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఈ వివాహానికి సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. చాలా గ్రాండ్‌గా వివాహ వేడుకలు జరిగాయి. తాజాగా అందుకు సంబంధించిన అరుదైన ఫొటోలను సోదరి సారా టెండూల్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ప్రస్తుతం ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Also Read
- IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. హాకీ వరల్డ్ కప్‌లో టాప్-8కి దూసుకెళ్లిన టీమిండియా
- WTC Final: భారత్‌కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
- India vs Sri Lanka Test: మానవ్ సుతార్ సంచలనం.. అశ్విన్, హర్భజన్ రికార్డులు బద్దలు..!
వివాహానికి సంబంధించిన వేడుకలు ఎంతో గ్రాండ్‌గా నిర్వహించినట్లుగా వార్తలు వచ్చాయి. సంప్రదాయాల మధ్య, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. తాజాగా అర్జున్ సోదరి సారా టెండూల్కర్ ఈ వేడుకకు సంబంధించిన అరుదైన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్న ఫొటోలు, వివాహ వేడుకలోని ఆనందకర క్షణాలు ఈ చిత్రాల్లో కనిపిస్తున్నాయి. సారా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఫొటోలను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తాజావార్తలు
-
Sowcar Janaki Health: సీనియర్ నటి ‘షావుకారు’ జానకికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్‌పై చికిత్స!
-
India-Pakistan Tensions: పాక్ హైకమిషన్ వద్ద భద్రతా బారికేడ్లు తొలగించిన భారత్.. J&K వ్యాఖ్యల వేళ కీలక పరిణామం
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
Honda CB300F Twister 2027: ఇథనాల్ ఇంజిన్‌తో హోండా CB300F ట్విస్టర్ 2027.. 24.7 CV పవర్, 26.2 Nm టార్క్
-
E10 Petrol: పాత బండ్లకు ఊరట.. బంకుల్లో మళ్లీ E10 పెట్రోల్..?
ట్రెండింగ్
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!