GOAT : 13 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు గట్టి దెబ్బే..
- అదరగొట్టిన ఇళయదళపతి విజయ్ GOAT
- ఓవర్సీస్ లో 15 మిలియన్ మార్క్ అందుకున్న GOAT
- కేరళలో నిండా మునిగిన డిస్ట్రిబ్యూటర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇళయదళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా GOAT ( గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా సెప్టెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. విజయ్ యంగ్ గెటప్, లుక్స్ పట్ల ఫ్యాన్స్ కాస్త నిరుత్సహానికి గురయ్యారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన GOAT ఆ అంచనాలను అందుకోలేకపోయిందనే చెప్పాలి.
Also Read : Devara : ఆంధ్ర – నైజాం ఏరియాల వారిగా దేవర డిస్ట్రిబ్యూటర్ల లిస్ట్..
Also Read
మరోవైపు ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 126.32 రాబట్టిన GOAT, 4రోజులకు గాను రూ. 288 కోట్ల కలెక్షన్స్ రాబట్టిందని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. వినాయక చవితి లాంగ్ వీకెండ్ రావడంతో కలెక్షన్స్ తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్స్ రాబట్టింది GOAT. కానీ తమిళనాడులో ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా 13 రోజులకి గాను రూ. 194.85 కోట్లు కలెక్ట్ చేసింది. తాజగా ఈ సినిమా 13 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ప్రకటించారు నిర్మాతలు. రిలీజ్ నాటి నుండి ఇప్పటి వరకు GOAT వరల్డ్ వైడ్ గా రూ. 413 కోట్లు కొల్లగొట్టి విజయ్ సత్తా ఏ పాటిదో చూపింది. ఓవర్సీస్ లో ఈ సినిమా ఊహించిన దాని కంటే ఎక్కవుగా కలెక్షన్స్ రాబడుతోంది. ఓన్లీ నార్త్ అమెరికాలోనే 13 రోజులకు గాను రూ. 35.25 కోట్లు రాబట్టింది, ఓవర్సీస్ మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు అటుఇటుగా $16.02M ( 150కోట్లు) కొల్లగొట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. ఇప్పటివరకు కేవలం రూ. 12 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ఆల్మోస్ట్ థియేట్రికల్ రన్ ముగించింది.
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!