Home
Tollywood
Tollywood News
-
Balakrishna : టాలీవుడ్ లో ఆ అరుదైన రికార్డు బాలయ్యదే..
Balakrishna : టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణది సుదీర్ఘ ప్రయాణం. చిన్న వయసు నుంచే ఆయన సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడి యాక్షన్ సీన్లు చేస్తున్నారు. ఎలాంటి గెటప్ అయినా వేసేస్తున్నారు. పాత్ర కోసం తనను తాను ఎలాగైనా మార్చేసుకుంటున్నారు. మాస్ యాంగిల్ ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారు. అలాంటి బాలకృష్ణ ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. కానీ టాలీవుడ్ లో ఓ అరుదైన రికార్డు ఇప్పటికీ బాలయ్య ఖాతాలోనే ఉంది. టాలీవుడ్… -
Aishwarya Rajesh : హిట్ పడిన కూడా.. ఐశ్వర్య రాజేష్‌ను పట్టించుకోరేంటీ..?
టాలెంట్ ఉన్నప్పటికి కొంతమంది హీరోయిన్స్‌కి ఎందుకో పెద్దగా లక్ కలిసి రావడం లేదు. అలాంటి వారిలో ఐశ్వర్య రాజేష్ ఒకరు. తెలుగు అమ్మాయి అయినప్పటికి ఈ భామ తమిళ్లో పుట్టి పెరగడం వల్ల అక్కడ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగు హీరోయిన్లకు టాలీవుడ్లో అవకాశాలు అందని ద్రాక్షగా మారిపోయాయి. తాజాగా ‘సంక్రాంతి వస్తున్నాం’ మూవీతో బారీ హిట్ అందుకున్నప్పటికి ఐశ్వర్య రాజేష్ ని ఎవ్వరు పటించుకోడంలేదు. ఇన్నాళ్లు తెలుగులో సక్సెస్ లేదు కాబట్టి అవకాశాలు… -
Gaddar Awards : గద్దర్ అవార్డ్స్ మెమెంటో రిలీజ్ చేసిన ప్రభుత్వం
Gaddar Awards : తెలంగాణ ప్రభుత్వం పదేళ్ల తర్వాత గద్దర్ అవార్డుల పేరుతో సినిమా అవార్డులను ప్రకటించింది. ఇప్పటికే విజేతలను ప్రకటించిన ప్రభుత్వం.. ఈ నెల 14న హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహించబోతోంది. ఈ సందర్భంగా గద్దర్ అవార్డుల మెమెంటోను తాజాగా తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, సినిమాటోగ్రఫీ శాఖ సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. చేతికి రీల్ చుట్టుకున్నట్టు ఉండి.. పైన చేతిలో డప్పు పట్టుకున్నట్టు ఉంటుంది.… -
Sonali Bendre : క్యాన్సర్ నుండి కోలుకోవడానికి కారణం ఆ హీరో ఇచ్చిన ధైర్యం..
టాలీవుడ్ ఆడియెన్స్‌కు బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే గురించి పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ అందాల తార.. హిందీలో కూడా సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అయితే 2018లో క్యాన్సర్ బారిన పడింది సోనాలి అమెరికాలోని న్యూయార్క్ వెళ్లి చికిత్స తీసుకుందీ.… -
Prem Kumar : గుండెల్ని పిండే తమిళ డైరెక్టర్ స్ట్రైట్ తెలుగు సినిమా?
తమిళ దర్శకులలో ప్రేమ్ కుమార్‌కు ప్రత్యేకమైన శైలి ఉంది. ఎందుకంటే, ఆయన ఇప్పటివరకు డైరెక్ట్ చేసింది కేవలం రెండు సినిమాలు మాత్రమే. అవి రెండూ తమిళంలో చెప్పుకోదగ్గ బ్లాక్‌బస్టర్ హిట్లు కావడమే కాక, ఎంతోమంది దర్శకులకు ఒక రకమైన కేస్ స్టడీ లాంటి సినిమాలు. ’96’ మరియు ‘సత్యం సుందరం’ లాంటి సినిమాలతో ఆయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. Also Read:Ameerkhan : మణిరత్నంతో మూవీ చేస్తా.. ఆయన సినిమాలు హ్యూమన్ ఎమోషన్స్, బంధాల మధ్య… -
Samantha: వెకేషన్లో సమంత.. కానీ ఎవరితో?
సమంత ప్రస్తుతం హీరోయిన్గా వరుస సినిమాలు చేయడం లేదు, కానీ నిర్మాతగా బిజీగా ఉండాలని ప్రయత్నిస్తోంది. ఇటీవల ‘శుభం’ అనే సినిమాతో నిర్మాతగా మారిన ఆమె, ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వెకేషన్‌కు వెళ్లింది. తాజాగా, ఆమె తన వెకేషన్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఒక ఫోటోలో ఆమె మోనోకినీ ధరించి స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వస్తున్నట్లు కనిపిస్తుండగా, మరో ఫోటోలో రైఫిల్ పట్టుకుని కనిపిస్తోంది. Also Read: Thuglife : థగ్… -
Hari Hara Veera Mallu: హరిహర’ బయటపడాలంటే 120 కోట్లు!
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమా ఎన్నోసార్లు వాయిదా పడింది. చివరకు ఈ నెలలో విడుదల కావాల్సిన సినిమాను కూడా వాయిదా వేశారు. వచ్చే నెల 4వ తేదీన విడుదల చేద్దామనుకున్నారు, కానీ అప్పటికి కూడా ఫైనల్ అవుట్‌పుట్ రావడం కష్టమని భావిస్తున్నారు. చివరకు, జులై 25 వ తేదీన సినిమాను విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ALso Read:Vangalapudi Anitha: అమరావతి ప్రజలకు జగన్, భారతీ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే..! అయితే,… -
Mohan Babu : బావ, దీనికి నువ్వు రావాలా? అని ప్రభాస్ అడిగాడు!
కన్నప్ప సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ, “మా బావ ప్రభాస్. బావ, బావ అని అనుకుంటూ ఉంటాం మేం ఇద్దరం కొన్ని సంవత్సరాలుగా. మా సినిమా చేశాడని చెప్పడం లేదు. చేసినా, చేయకపోయినా, మంచివాడు, మానవత్వం ఉన్నవాడు, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్,” అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు. Also Read : Mohan Babu: కన్నప్ప కోసం నా బిడ్డ ఎలా కష్టపడ్డాడు అనేది నేను చెప్పదలచుకోలేదు!… -
Mohan Babu: కన్నప్ప కోసం నా బిడ్డ ఎలా కష్టపడ్డాడు అనేది నేను చెప్పదలచుకోలేదు!
కన్నప్ప సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ, “మా అమ్మగారికి సంతానం లేదు. రెండు మూడు సార్లు గర్భం నిలవకపోవడం వల్ల ఆవిడకు పుట్టుకతో రెండు చెవులు లేవు. నాన్నగారేమో ఎలిమెంటరీ స్కూల్ టీచర్. ఆయన ఒక నాలుగు కిలోమీటర్లు కొలనులో నడిచి వెళ్లి, ఆ తర్వాత ఐదు కిలోమీటర్లు ఫారెస్ట్‌లో నడిచి వెళ్లాలి. ఆ తర్వాత నాలుగైదు కిలోమీటర్ల కొండ ఎక్కాలి. అక్కడ లింగాకారంలో ఈశ్వరుడు. శ్రీకాళహస్తిలో ఎలా… -
OG : పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త..
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకునే వార్త తెరమీదకు వచ్చింది. అసలు విషయం ఏమిటంటే, ఓజీ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ పాత్ర షూటింగ్ పూర్తయినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘గంభీర’ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని వెల్లడించారు. అలాగే, 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 25వ తేదీన ఒక అగ్ని తుఫాన్ రాబోతోందని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో ఈ ఓజీ సినిమా రూపొందుతోంది. డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను డి.వి.వి.…
తాజావార్తలు
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
Drug Racket Busted: హైదరాబాద్ శివార్లలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..
-
Ramayana: ఆస్కార్స్ వేదికపై ‘రామాయణ’ వరల్డ్ ప్రీమియర్: నమిత్ మల్హోత్రా
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
Elon Musk: అమెరికా పిల్లలకు మస్క్ ఫ్రీ ఆఫర్.. స్పేస్ఎక్స్ షేర్లు ఉచితం!
ట్రెండింగ్
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?