Vishwak Sen : సూపర్ రెస్పాన్స్ రాబట్టిన మెకానిక్ రాకి సెకండ్ లిరికల్ సాంగ్..
- విశ్వక్ సేన్ - మీనాక్షి చౌదరి జోడిగా మెకానిక్ రాకీ
- అక్టోబర్ 31న దీపావళి కానుకగా విడుదల
- మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలెట్టిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస హిట్లతో స్వింగ్ లో ఉన్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాస్ యాక్షన్ మరియు కామెడీ ఎంటర్‌టైనర్ మెకానిక్ రాకీతో రాబోతున్నాడు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రామ్ తాళ్లూరి తన బ్యానర్ SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించాడు. ఫస్ట్ లుక్ నుండి ఫస్ట్ గేర్ వరకు ఫస్ట్ సింగిల్ వరకు రిలీజ్ చేసిన మెటీరియల్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. మ్యూజికల్ ప్రమోషన్లలో భాగంగా రెండవ సింగిల్ ‘ఓ పిల్ల’ను విడుదల చేశారు మేకర్స్.
Also Read : Devara : అమెరికాలో ‘దేవర’ స్పెషల్ ప్రీమియర్ షోకు Jr. NTR
Also Read
- GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
- Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
మొదటి సింగిల్‌కి భిన్నంగా, ఊ పిల్లా అనేది పెప్పీ బీట్‌లో ఇన్స్టంట్ గా ఆకట్టుకునే విధంగా ఈ సెకండ్ లిరికల్ సాంగ్ సాగింది. ఇటీవలే సరిపోదా శనివారం కోసం బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌ని అందించిన జేక్స్ బెజోయ్, ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. రాకీ మరియు ప్రియల ప్రేమకథను పరిచయం చేసేలా ‘బి-టెక్ లో నే మిస్సయనే నిన్నే కొంచంలో’ అంటూ కృష్ణ చైతన్య రాసిన సాహిత్యం కథానాయకుడు తన ప్రేమపై ఉన్న భావాలను వివరిస్తుంది. నకాష్ అజీజ్ ఈ పాటను మనోహరంగా పాడారు. ఈ పాటలో విశ్వక్ సేన్ మరియు మీనాక్షి కలిసి అందంగా కనిపించారు. విజువల్స్ ఆకట్టుకున్నాయి. మనోజ్ కటసాని సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ మరో హీరోయిన్ గా నటిస్తుంది. సత్యం రాజేష్ మరియు విద్యా సాగర్ జె ఎగ్జిక్యూటివ్ నిర్మాతలగా వ్యవహరిస్తున్న మెకానిక్ రాకీ అక్టోబర్ 31న దీపావళి కానుకగా విడుదల కానుంది.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!