Home
Tollywood News
Tollywood News News
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
రక్తపాతాలు, విపరీతమైన యాక్షన్ (బ్లడ్ బాత్) సినిమాలతో విసిగిపోతున్న ప్రేక్షకులకు ఒక స్వచ్ఛమైన, క్లీన్ ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ను అందించబోతున్నామంటూ యువ హీరో, నిర్మాత రాకేష్ వర్రే సంచలన ప్రకటన చేశారు. కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలైన ‘ఎవరికీ చెప్పొద్దు’, ‘పేకమేడలు’ తర్వాత ఆయన స్వీయ నిర్మాణంలో నటిస్తున్న తాజా చిత్రం ‘మాయలేడి’. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ప్రశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మధుమిత సర్కార్ హీరోయిన్గా నటిస్తోంది. నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా… -
Itlu Arjuna : ఎన్టీఆర్ను ఫిదా చేసిన కొత్త హీరో: ‘ఇట్లు అర్జున’ ట్రైలర్ సంచలనం!
తొలి సినిమాలోనే హీరోలు మాస్ డైలాగులు చెప్పాలని ఆరాటపడతారు. కానీ, ఒక్క మాట కూడా మాట్లాడకుండా, మూగవాడి పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావాలంటే ఎంతో గట్స్ ఉండాలి. సరిగ్గా ఇలాంటి సాహసమే చేసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ను సైతం ఫిదా చేశాడు ఓ కొత్త హీరో. కింగ్ నాగార్జున సమర్పణలో, మహేష్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఇట్లు అర్జున’. ఈ చిత్రంతో అనీష్ అనే యువకుడు టాలీవుడ్కు హీరోగా పరిచయమవుతున్నాడు. వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్… -
Sushmitha Shetty : ప్రేమ కోసం తెలియకుండానే ఆ క్రైమ్లో ఇరుక్కున్నా
స్టార్ హీరోలతో వందల కోట్ల భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే అగ్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’.. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను కూడా ఎంకరేజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ స్ట్రాటజీతోనే వాళ్ల బ్యానర్ నుంచి వస్తున్న తాజా క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘దొంగ నా కొడుకు’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా, శ్రీను కంబాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో సుష్మితా శెట్టి హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. నవంబర్ 13న… -
Renu Desai: ‘బాలు’ ప్యాంట్పై రేణు దేశాయ్ సెన్సేషనల్ కామెంట్స్.. రేటు అప్పట్లోనే 75K అంట!
Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘బాలు’ చిత్రంలో ఆయన వేసుకున్న కాస్ట్యూమ్స్, ముఖ్యంగా ఆ కార్గో ప్యాంటు అప్పట్లో యూత్ను ఎంతగా ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమా వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ స్టైల్ గురించి సినీ వర్గాల్లో చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటి, కాస్ట్యూమ్ డిజైనర్ రేణు దేశాయ్ ఆ ఐకానిక్ ప్యాంటుకు సంబంధించిన మైండ్ బ్లోయింగ్ నిజాలను బయటపెట్టారు.… -
Pooja Hegde: బాయ్స్.. పూజా హెగ్డే మనసు గెలవాలంటే ఇలా ఉండాలట!
Pooja Hegde: సిక్స్ ప్యాక్ బాడీ, స్టైలిష్ లుక్స్ ఉంటే చాలు బుట్టబొమ్మ పూజా హెగ్డే పడిపోతుంది అనుకుంటే కుర్రాళ్లు తప్పులో కాలేసినట్లే. ఆమె మనసు గెలవాలంటే అబ్బాయిల్లో అసలు ఉండాల్సిన ముఖ్యమైన క్వాలిటీ ఏంటో దర్శకుడు హరీశ్ శంకర్ బయటపెట్టారు. ఒక టాక్ షోలో సరదాగా ముచ్చటిస్తూ పూజా హెగ్డేకు కాబోయే తోడు ఎలా ఉండాలో ఆమె చెప్పిన సీక్రెట్ను ఆయన రివీల్ చేశారు. నేటి తరం యూత్ అంతా ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫోన్ స్క్రీన్లలో… -
Jayasudha: ‘మీరు – నేను కలిసి నటిద్దాం.. టైటిల్ రోమన్ హాలిడే!’.. అల్లు అరవింద్కు జయసుధ క్రేజీ ప్రపోజల్
Jayasudha: టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్కు సహజనటి జయసుధ వేదికపైనే ఓ క్రేజీ ఆఫర్ ఇచ్చారు. ఒక సినిమా వేడుకలో మైక్ అందుకున్న ఆమె.. అరవింద్తో తనకున్న ఏళ్లనాటి పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ సరదాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ప్రేక్షకులందరికీ అల్లు అరవింద్ అంటే బ్లాక్బస్టర్ సినిమాలను నిర్మించే బడా ప్రొడ్యూసర్గానే తెలుసు. కానీ ఆయనలో ఓ చక్కని నటుడు కూడా ఉన్నాడన్న సంగతి ఇప్పటి తరానికి పెద్దగా… -
Kiran Abbavaram : వెనక్కి తగ్గిన ‘#HATAH’.. అందుకేనని ప్రకటన
బాక్సాఫీస్ వద్ద సినిమాల జాతర మొదలైంది. ఒకేసారి చాలా సినిమాలు థియేటర్ల మీద దండెత్తుతుండటంతో బాక్సాఫీస్ క్లాష్, థియేటర్ల పంపకాల సమస్య అనివార్యంగా మారింది. సరిగ్గా ఇలాంటి ఓవర్లాపింగ్ రిలీజ్ల వల్లే ‘కిరణ్ అబ్బవరం నిర్మాతగా వస్తున్నా #HATAH’ (హతహ్) టీమ్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బాక్సాఫీస్ వద్ద అనవసరమైన క్లాష్ను నివారించేందుకు, తమ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కేవలం బాక్సాఫీస్ పోటీ నుంచి తప్పుకోవడం మాత్రమే కాదు, ప్రేక్షకులకు అద్భుతమైన… -
Ram Charan : RC 17 ప్రీ లుక్ పోస్టర్.. ఇదెక్కడ రచ్చ అయ్యా?
‘పుష్ప 2’ 2024 డిసెంబర్లో విడుదల కాగా, రెండేళ్ల నుంచి రామ్చరణ్ మూవీ కథ చెక్కుతూనే ఉన్నాడు సుకుమార్. అదిగో ఇదిగో అంటూ ఊరించిన ‘ఆర్సీ 17’ ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ గుజరాతీ మూవీ ‘లాలో’ను పోలి ఉండడంతో రీమేక్ అంటూ ప్రచారం నడుస్తుంది. ‘ఆర్సీ 17’ ప్రీ లుక్ పోస్టర్లో నెమలి పింఛంలో మనిషి ఆకారం మిక్స్ చేశారు. ‘లాలో’ మూవీ పోస్టర్లా అనిపించడంతో ఇప్పుడు… -
Ene Repeat : మళ్లీ వచ్చేస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది’ కల్ట్ గ్యాంగ్.. ఈసారి ఏకంగా వైల్డ్ సర్వైవల్ డ్రామా
టాలీవుడ్ యూత్లో ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వివేక్, కౌశిక్, ఉప్పు, కార్తీక్.. ఈ నాలుగు పాత్రలు కుర్రకారుకు ఎప్పటికీ ఫేవరెట్. ఇప్పుడు ఆ కల్ట్ గ్యాంగ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తమదైన బ్రాండ్ మ్యాడ్నెస్ను రిపీట్ చేసేందుకు సిద్ధమైంది. కుర్రాళ్లు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ (ENE Repeat) ట్రైలర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ తన మార్క్ క్విర్కీ… -
Niharika Konidela : J.D. చక్రవర్తి కాళ్లు మొక్కిన నిహారిక కొణిదెల
నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాతలు. డిసెంబర్ 11న సినిమా విడుదలకానుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా రానున్న ఈ మూవీలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్) , నిర్మల్ (డెబ్యూ) హీరోలుగా… శ్రియా కొంతం (శుభం ఫేమ్) హీరోయిన్గా .. జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. గ్యాబ్లింగ్…
తాజావార్తలు
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!