Home
Tollywood News
Tollywood News News
-
కౌన్సిలింగ్ స్టేజ్ లో సమంత, చై డైవోర్స్
సమంత, నాగచైతన్య వివాహబంధం తెగిపోయినట్లేనా!? ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా హల్ చల్ చేసిన వార్త సమంత డైవోర్స్. అయితే దీని గురించి అటు సమంత కానీ, ఇటు అక్కినేని ఫ్యామిలీగానీ ఎక్కడా స్పందించలేదు. సమంత మాత్రం మీమ్స్ తో మీడియాను ఎండగట్టే ప్రయత్నం చేసింది. తమిళంలో చేస్తున్న సినిమా తప్ప వేరే ఏ కొత్త సినిమా కమిట్ అవలేదు సమంత. అంతే కాదు వ్యక్తిగత సిబ్బందికి సెలవులు ఇచ్చి తను కూడా టూర్స్ వేస్తోంది.… -
ఎన్టీఆర్30: ఫ్యాన్స్ కు శుభవార్త అందించబోతున్న కొరటాల
‘జనతా గ్యారేజ్’ సినిమాతో దర్శకుడు కొరటాల శివ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ వద్ద పాత కలెక్షన్స్ ను రిపేర్ చేశారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చి చాలా రోజులే అవుతున్న.. ఇప్పటివరకు మిగితా ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఎన్టీఆర్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. వచ్చే వారం సినిమాకు సంబంధించిన అప్డేట్ను… -
డ్రగ్స్ కేసు: విచారణకు హాజరైన హీరో నందు
టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఈడీ విచారణలో ఇప్పటివరకు దర్శకుడు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, రకుల్ ప్రీత్ విచారణకు హాజరయ్యారు. అయితే తాజాగా ఈరోజు నందు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైయ్యారు. నందు ఈనెల 20న విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఈడీ అధికారుల అనుమతితో నేడు విచారణకు హాజరయ్యాడు. కెల్విన్, జీశాన్‌లతో నందుకు పరిచయం ఉందని, అందులో భాగంగానే డ్రగ్స్ వ్యవహారంపై ఈడీ ప్రశ్నిస్తుంది. ఎక్సైజ్ పోలీసులు ముందు నందు విచారణ జరుగుతోంది. కెల్విన్ ఇచ్చిన… -
పవర్ స్టార్ తో ‘హరిహర వీరమల్లు’ దర్శక నిర్మాతల సమాలోచన
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో తన వేగాన్ని పెంచాడు. ఇప్పటికే పవన్ రీ-ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. కాగా, మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ ‘భీమ్లా నాయక్’ వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా ఎ. ఎం. రత్నం సమర్పణలో ఆయన సోదరుడు ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఎపిక్ అడ్వంచరస్ డ్రామా ‘హరిహర… -
అక్టోబర్ 8న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’
అఖిల్ అక్కినేని నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అక్టోబర్ 8 న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించి ప్రచారానికి శ్రీకారం చుట్టారు దర్శకనిర్మాతలు. రిలీజ్ డేట్ తో పోస్టర్ రిలీజ్ చేసిన యూనిట్ అందులో ఏ గెటప్స్ లో ఉన్న అఖిల్‌ను చూపించారు. ఇప్పటి వరకూ హిట్ లేని అఖిల్ ఈ సారి ఆ కోరిక తీర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే అఖిల్… -
అంగవైకల్యం.. ఆత్మవిశ్వాసం.. ఆశాజ్యోతులు.. అంటూ బాలయ్య అభినందనలు
టొక్యో పారాలింపిక్స్ విజేతలకు టాలీవుడ్ సినీప్రముఖులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ లు ఇప్పటికే విజేతల ప్రతిభను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేయగా.. తాజాగా నందమూరి బాలకృష్ణ ‘ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదు అని నిరూపించిన మీ అందరిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను’ అంటూ అభినందనలు తెలియచేశారు. ‘ టొక్యో పారాలింపిక్స్ లో పాల్గొన్న ప్రతి ఒక్క భారత క్రీడాకారులకు, విజేతలకు నా అభినందనలు, అంగవైకల్యాన్ని అధిగమించి తమ ప్రతిభ, పట్టుదల, ఆత్మవిశ్వాసాలతో… -
విజయ్ దేవరకొండ, శివనిర్వాణతో మైత్రీ సినిమా
ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమా ‘లైగర్’తో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తర్వాత విజయ్ చేయబోయే సినిమాలేవీ అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే ‘నిన్ను కోరి’, ‘మజిలి’ ‘టక్ జగదీశ్’ సినిమాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. శివ దర్శకత్వం వహించిన ‘టక్ జగదీశ్’ ఈ నెల 10న డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల కాబోతోంది. విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ కలయిక లో రూపొందే సినిమాను… -
నందమూరి మోక్షజ్ఞ ఈ సారి రావడం ఖాయమా!?
ఒక్కసారి కూడా తెరపై తళుక్కుమనలేదు. అయినా నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞకు అభిమానుల్లో తరిగిపోని చెరిగిపోని అభిమానం నెలకొంది. మోక్షజ్ఞ జన్మించిన 1994 సెప్టెంబర్ 6 మొదలు ఇప్పటి దాకా ఆయన ప్రతి పుట్టినరోజును అభిమానులు వేడుకగా జరుపుకుంటూనే ఉన్నారు. అదుగో ఇప్పుడు వస్తాడు… ఇదుగో వచ్చేస్తున్నాడు… అంటూ చాలా ఏళ్ళుగా మోక్షజ్ఞ తెరంగేట్రం గురించిన విశేషాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయినా ఇప్పటి దాకా మోక్షజ్ఞ ఒక్క సినిమాలోనూ నటించింది లేదు. ఏమైతేనేమి బాలకృష్ణ అభిమానులు మాత్రం… -
టాక్ వచ్చిన.. వసూళ్లు ఆశించినంతగా లేవు!
థియేటర్లో హౌస్ ఫుల్ బోర్డులు కనిపించి చాలా కాలమే అవుతోంది.. స్టోర్ రూముల్లోనే దాగిన ఆ బోర్డులు ఏ పెద్ద హీరోనైన రాకపోతాడా.. మా దుమ్ము దులుపుకపోతారా..? అని ఎదురుచూస్తున్నాయి.. థియేటర్లు ఓపెన్ అయ్యి నెల రోజులు గడుస్తున్నా పెద్దగా ప్రేక్షకుల హంగామా కనిపించలేదు. 100 శాతం ఆక్యుపెన్సీ అనుమతి వున్నా ప్రేక్షకుల లేక ఇంకా సీట్ల మధ్య సోషల్ డిస్టెన్స్ హే నడుస్తోంది. ఇక ఈ వీకెండ్ వసూళ్లు అయితే థియేటర్ల మైంటైన్ ఖర్చులకు కూడా… -
చిత్రసీమలో గురువులు
తన పుట్టినరోజున ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని ఆ నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. అప్పటి నుంచీ ఆయన పుట్టినరోజయిన సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా గురుపూజ్యోత్సం సాగుతోంది. చిత్రసీమలోనూ ఈ సంప్రదాయం కొనసాగేది. తెలుగు సినిమా రంగంలో గురువు అన్న పదం వినగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది దర్శకరత్న దాసరి నారాయణరావే. ఆయన శిష్యప్రశిష్యులు ఈ నాటికీ చిత్రసీమలో దర్శకులుగా వెలుగొందుతూనే ఉన్నారు. తమను సినిమా రంగానికి పరిచయం చేసిన వారిని, ఎక్కువ అవకాశాలు కల్పించిన…
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!