Home
Tollywood News
Tollywood News News
-
వాణీ విశ్వనాథ్ వారసురాలు హీరోయిన్ గా రాణిస్తుందా!?
టాలీవుడ్ లో మరో వారసురాలు ఎంట్రీ ఇచ్చేసింది. తనే వర్ష విశ్వనాథ్. నిన్నటి తరం హీరోయిన్ వాణీ విశ్వనాథ్ చెల్లెలు ప్రియా విశ్వనాథ్ కుమార్తె ఈమె. నటిగా వాణీ విశ్వనాథ్ కి ఎంతో గుర్తింపు ఉంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విజయవంతమైన సినిమాలలో నటించిన వాణీ విశ్వనాథ్ ప్రస్తుతం రాజకీయాలలో కొనసాగుతోంది. కొంత కాలంగా సినిమాలకు దూరమైన ఆమె ‘జయ జానకి నాయక’ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు వాణి విశ్వనాథ్ వారసురాలు… -
‘రామ్ వర్సెస్ రావణ్’ షూటింగ్ ప్రారంభం
సొలమన్ జడ్సన్, రాజ్ బాలా, మనో చిత్ర, అనన్య మణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘రామ్ వర్సెస్ రావణ్’. ఈ చిత్రంలో సప్తగిరి మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. కె. శుక్రన్ దర్శకత్వంలో డాక్టర్ ఎ.ఎస్. జడ్సన్ దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. దర్శకుడు మారుతి, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, నిర్మాత ‘సిందూరపువ్వు’ కృష్ణారెడ్డి అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు… -
రవితేజ బడ్జెట్ బ్యాలెన్స్!
ఈ ఏడాది ‘క్రాక్’తో హిట్ కొట్డాడు రవితేజ. ఆ ఊపుతో ప్రస్తుతం మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. అందులో ‘ఖిలాడి’ షూటింగ్ పూర్తయింది. ‘రామారావు ఆన్ డ్యూటీ’, నక్కిన త్రినాథరావు సినిమాలు కూడా ఖరారు అయ్యాయి. గత కొంత కాలంగా రవితేజ పారితోషికంపై పలు చర్చలు నడిశాయి. వరుస ప్లాఫ్స్ వస్తున్నా భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నాడనే విమర్శలు ఎదుర్కొన్నాడు రవితేజ. దీని వల్ల కొంత కాలం మేకప్ వేయకుండా ఉండాల్సి వచ్చింది కూడా. అయితే… -
‘కొండపొలం’ పై ఆ కథలు వద్దు!
మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ‘ఉప్పెన’ తో భారీ వసూళ్లను సాధించి ఘన విషయాన్ని అందుకున్నారు. ఉప్పెన సమయంలోనే వైష్ణవ్ తేజ .. క్రిష్ దర్శకత్వంలో ‘కొండపొలం’ సినిమాను కూడా చేశాడు. చాలా తక్కువ టైమ్ లోనే ఈ సినిమా షూటింగ్ ముగిసింది. కరోనా సెకండ్ వేవ్ తో వాయిదా పడ్డ ఈ సినిమా, దసరా కానుకగా అక్టోబర్ 8న విడుదల కాబోతోంది. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్న ఈ సినిమా ప్రమోషన్స్… -
పదేళ్ళ ‘దూకుడు’
(సెప్టెంబర్ 23న ‘దూకుడు’కు పదేళ్ళు) పది సంవత్సరాల క్రితం మహేశ్ బాబు హీరోగా రూపొందిన ‘దూకుడు’ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. విదేశాలలోనూ విజయదుందుభి మోగించింది. మహేశ్ అభిమానుల ఆనందాన్ని అంబరమంటేలా చేసింది. దాదాపు ఐదు సంవత్సరాలు తమ హీరో భారీ విజయం కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ‘దూకుడు’ మహదానందం పంచింది. ఈ చిత్రంతో మహేశ్ బాబు, దర్శకుడు శ్రీను వైట్ల తొలిసారి కలసి పనిచేశారు. ఈ సినిమాలోనే మహేశ్ తో సమంత మొదటి… -
దసరా: ఆసక్తికరంగా చిన్న సినిమాల భారీ పోటీ
ఈ దసరా పండక్కి స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో ఆ లోటును తీర్చేందుకు చిన్న సినిమాలు భారీగానే పోటీపడుతున్నాయి. మొదట ఒకటిరెండు బడా సినిమాలు వస్తాయనే ప్రచారం జరిగినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇంకా థియేటర్ల పరిస్థితి ఆశించినంతగా లేకపోవడంతో పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడ్డాయి. దీంతో మిగితా సినిమాలు దసరా బరిలో దిగుతున్నాయి. ఈ నెల 24న దర్శకుడు శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ విడుదల అవుతున్న విషయం తెలిసిందే.. పండగ మూడు వారాల ముందే వస్తున్న… -
ఫ్యాన్సీ నెంబర్లకు వేలం పాట.. 17 లక్షలు పెట్టిన జూ.ఎన్టీఆర్
వెహికల్ ఫ్యాన్సీ నంబర్ల కోసం వీఐపీలు, పారిశ్రామికవేత్తలు, సినీసెలబ్రిటీలు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో అందరికి తెలిసిందే.. ఇక ఫ్యాన్సీ నంబర్ 9999 ఎవర్ గ్రీన్ గా నిలుస్తూ వస్తోంది. అయితే, తాజాగా ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు ప్యాన్సీ నెంబర్లకు వేలం పాట నిర్వహించారు. TS 09 FS 9999 నంబరును సినీనటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ దక్కించుకున్నారు. ఈ నెంబర్ కోసం ఎన్టీఆర్ 17 లక్షల భారీ వేలం పలికారు. ఇక ఎన్టీఆర్ కు ఈ నెంబర్… -
ముగిసిన తరుణ్ విచారణ.. ఇంతటితో సినీతారల విచారణ సమాప్తం
టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయంలో హాజరైన నటుడు తరుణ్ విచారణ ముగిసింది. 8 గంటల పాటు తరుణ్ ను అధికారులు విచారించారు. కాగా, ఈరోజుతో ముగిసిన సినీతారల విచారణ ముగిసింది. తమ బ్యాంక్ ఖాతాల వివరాలు, స్టేట్ మెంట్ లతో 12 మంది సినీ సెలబ్రిటీలు విచారణకు హాజరైయ్యారు. పూరి జగన్నాథ్ తో ప్రారంభం అయ్యిన ఈడీ విచారణ, తరుణ్ తో సినీ తారల విచారణ ముగిసింది. ఆగస్ట్ 31న పూరి జగన్నాథ్… -
తనయుడు రాజీవ్ చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్ కోటి కీలకపాత్ర!
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి పలు చిత్రాలలో కథానాయకుడిగా నటించి, చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు. విశేషం ఏమంటే… కోటి సైతం ఇటీవల కొన్ని సినిమాలలో కీలక పాత్రలు పోషించడం మొదలు పెట్టారు. తాజాగా రాజీవ్ సాలూరి హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలోనూ కోటి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కిట్టు నల్లూరి దర్శకత్వంలో గాజుల వీరేశ్ (బళ్ళారి) నిర్మిస్తున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ఇటీవల వైజాగ్ లో మొదలైంది. సదన్, లావణ్య, రాజా… -
ఊటీలో మొదలైన చిరు ‘గాడ్ ఫాదర్’ షూటింగ్
చిరంజీవి కథానాయకుడుగా తెరకెక్కుతున్న ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ బుధవారం నుంచి ఊటీలో మొదలైంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ ట్వీట్ ద్వారా తెలియచేసింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమాను మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, ఆర్.బి.చౌదరితో కలసి రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో కీలకమైన సిస్టర్ పాత్రకు నటినిఎంపిక చేయాల్సి…
తాజావార్తలు
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?