Home
Tollywood News
Tollywood News News
-
విడాకుల తర్వాత సమంతకు కలిసొచ్చిందా.. అరుదైన గౌరవం అందుకున్న కుందనపు బొమ్మ
కొన్నిసార్లు అదృష్టం ఎలా కలిసివస్తుందో ఎవరికి తెలియదు. భర్త నాగ చైతన్యతో విడిపోయాకా సామ్ కి బాగానే కలసివచ్చింది. వరుసగా బాలీవుడ్ ఆఫర్లు.. గౌరవాలు.. ఇప్పటికే టాప్ సౌత్ ఇండియన్ హీరోయిన్లలో సమంత నెం 1 స్థానాన్ని భర్తీచేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో అరుదైన గౌరవాన్ని సామ్ సొంతం చేసుకోబోతుంది. గోవా 52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి సమంత గెస్ట్ గా వెళ్లనుంది. ఇప్పటివరకు ఏ హీరోయిన్ కి ఇలాంటి గౌరవం దక్కలేదు.… -
అల్లు వారసుడొచ్చేశాడు.. బన్నీ కొడుకు టాలీవుడ్ ఎంట్రీ..?
అల్లు అర్జున్ వారసులు అర్హ, అయాన్ లు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. బన్నీ వైఫ్ స్నేహ.. పిల్లలకు సంబంధించిన ఫన్నీ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీంతో అల్లు అయాన్, అల్లు అర్హకు ఫాలోవర్స్ ఎక్కువగానే ఉన్నారు. ఇకపోతే అల్లు అర్హ సమంత నటిస్తున్న ‘శాకుంతలం’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా అయాన్ ని కూడా సినిమాల్లోకి దింపడడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అయాన్ అల..… -
విలక్షణం… ఘట్టమనేని మంజుల పయనం!
మనసు చెప్పిందో ఎవరి మాటా వినవద్దు – అంటారు నటశేఖర కృష్ణ. ఆయన కూతురు ఘట్టమనేని మంజుల తండ్రి మాటలను తు.చ. తప్పక పాటించారనే చెప్పాలి. పిన్నవయసులోనే తెరపై కనిపించిన మంజులలో నటనపై అమితాసక్తి ఉండేది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ కాలేకపోయారు. ఏమయితేనేమి, తాను అనుకున్నది సాధించి, నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా విలక్షణంగా సాగుతున్నారు మంజుల. ఘట్టమనేని మంజుల 1970 నవంబర్ 8న జన్మించారు. నటశేఖర కృష్ణ రెండో… -
ఎట్టకేలకు పవన్ సరసన పూజా .. ఛాన్స్ పట్టేసిందిగా..?
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది పూజా హెగ్డే.. వరుస విజయాలను అందుకొని గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న అమ్మడు ఎట్టకేలకు ఒక పవర్ ఫుల్ ఛాన్స్ ని కొట్టేసింది. ఇప్పటివరకు మెగా కాంపౌండ్ లో మెగా హీరోలతో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ త్వరలో పవన్ కళ్యాణ్ సరసన కనిపించనుందని టాక్. గబ్బర్ సింగ్ తరువాత హరీష్ శంకర్- పవన్ కాంబోలో వస్తున్న భవదీయుడు భగత్ సింగ్ చిత్రంలో పవన్ సరసన పూజ… -
ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన మరో స్టార్ హీరోయిన్ విడాకులు..?
టాలీవుడ్ లో మొన్నటివరకు సమంత- నాగ చైతన్య ల విడాకుల వార్తలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయి ప్రత్యేకంగా చెప్పకల్సిన అవసరం లేదు. తాము విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత అభిమానులు కొంత సర్దుకున్నారు. ఇక సామ్- చై విడాకుల న్యూస్ అయిన తరుణంలోనే మరో స్టార్ హీరోయిన్ విడాకుల వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రముఖ సీనియర్ నటి ప్రియమణి తన భర్తతో విడిపోతుందని వార్తలు గుప్పుమన్నాయి. 2017లో ప్రియమణి ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్ ని… -
ఆహా అనిపిస్తున్న ‘అన్ స్టాపబుల్’ .. ఈసారి న్యాచురల్ స్టార్ తో బాలయ్య
నందమూరి బాలకృష్ణ ఆహా కోసం హోస్ట్ గా మారిన సంగతి తెలిసిందే. ‘అన్ స్టాపబుల్’ పేరుతో మొదలైన ఈ షో మొదటి ఎపిసోడ్ లో బాలయ్య, మంచు ఫ్యామిలీతో సందడి చేసిన సంగతి విదితమే. మోహన్ బాబు ను నవ్విస్తూనే కఠినమైన ప్రశ్నలను అడిగి కొన్ని నిజాలను బయటపెట్టి బాలయ్య హోస్ట్ గా సక్సెస్ ని అందుకున్నాడు. కొన్ని మాటలు, కొన్ని ఆటలతో బాలయ్య హంగామా షో కే వన్నెతెచ్చాయి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏ… -
ఆ విషయంలో సమంతనే ఫాలో అవుతున్న నాగ చైతన్య!
ప్రస్తుతం అందరి చూపు ఓటిటీల మీదే పడింది. ఎంచక్కా ఇంటి దగ్గరే కూర్చొని కుటుంబంతో కలిసి సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఇకప్రేక్షకుల అభిరుచి మేరకు స్టార్స్ సైతం ఓటిటీకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోహీరోయిన్లందరు ఓటిటీకి పరిచయమయ్యారు. సమంత ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ తో హిట్ అందుకొంది. ఇక సామ్ బాటలోనే చైతూ సైతం ఓటిటీ బాట పట్టాడు. ఇటీవల లవ్ స్టోరీ తో హిట్ అందుకున్న చైతన్య ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్ట్ లతో… -
మెగాస్టార్ మాస్ లుక్.. అరాచకం ఆరంభం..
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో జోష్ పెంచుతున్నాడు. ఇప్పటికే ఆచార్య విడుదలకు సిద్దమవుతుండగా లూసిఫర్ సెట్స్ మీద ఉంది.ఇక వీటితో పాటు బాబీ తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్న చిరంజీవి నేడు దానికి కూడా కొబ్బరికాయ కొట్టారు. మెగాస్టార్ 154వ సినిమా తెరకెక్కనున్న ఈ చిత్రం నేడు పూజాకార్యక్రమాలతో మొదలయ్యింది. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ మెగాస్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. కళ్ళకు గాగుల్స్, చేతిలో సిగరెట్ తో మాస్ లుక్… -
‘జయమ్మ పంచాయితీ’ కి రండి చూసుకుందాం అంటున్న సుమక్క
స్టార్ యాంకర్ సుమ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైపోయింది. బుల్లితెరపై తన సత్తాచాటిన సుమక్క వెండితెరపై కూడా తన సత్తా చాటనుంది. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా విదుదల చేశారు. ఈ చిత్రానికి ‘జయమ్మ పంచాయితీ’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ పోస్టర్లో… -
ద రియల్ ఫ్యామిలీ మేన్..
మెగాస్టార్ చిరంజీవిని అందరూ ద రియల్ ఫ్యామిలీ మేన్ అంటూ ఉంటారు. తాను ఎంత బిజీగాఉన్నా, తన కుటుంబాన్ని మాత్రం ఆయన ఎన్నటికీ మరచిపోరని సన్నిహితులు చెబుతూంటారు. అలాగే తన బంధుమిత్రులను, అభిమానులను సైతం ఆయన కుటుంబంగానే భావిస్తుంటారు. అలాంటి చిరంజీవి సొంత మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ను గురించి ఆలోచించకుండా ఉంటారా చెప్పండి. సాయిధరమ్ రోడ్డు ప్రమాదం కారణంగా ఆసుపత్రి పాలయినప్పటి నుంచీ చిరంజీవి, అతని యోగక్షేమాలు విచారంచడమే కాదు, ఎప్పటికప్పుడు వైద్యుల ద్వారా తన…
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!