Home
Tollywood News
Tollywood News News
-
‘శ్రీదేవి సోడా సెంటర్’ వీక్షిస్తున్న మహేష్ బాబు
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకి ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఆనంది ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా థియేటర్లలోను అలరిస్తోంది. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. గ్రామీణ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో లైటింగ్… -
పవన్ – హరీష్ శంకర్ సినిమాలో ఇద్దరు నాయికలు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ ‘భీమ్లా నాయక్’.. ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగులతో బిజీగా వున్నాడు. ఈ సినిమాల నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. త్వరలోనే పవన్ – హరీష్ శంకర్ సినిమా కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే వీరిద్దరూ కాంబోలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఎప్పటి నుంచో ఒక ఇండస్ట్రీ హిట్… -
‘రాజ రాజ చోర’ వారంలో ఎంత చోరీ చేశారు?
శ్రీవిష్ణు హీరోగా మేఘా ఆకాష్ హీరోయిన్ గా హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాజ రాజ చోర’. సునయన కీలక పాత్ర పోషించింది. ఆగస్టు 19న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థలపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫస్ట్ వీక్ ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 10… -
‘7 డేస్ 6 నైట్స్’ షూటింగ్ పూర్తి
నిర్మాత ఎంఎస్ రాజు దర్శకునిగా మారిన సంగతి తెలిసిందే. గత ఏడాది ‘డర్టీ హరి’తో దర్శకుడిగా మంచి విజయం అందుకున్న ఎంఎస్ రాజు తన తదుపరి చిత్రాన్ని ‘7 డేస్ 6 నైట్స్’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వింటేజ్ పిక్చర్స్, ఏబీజీ క్రియేషన్స్ పతాకం మీద సుమంత్ అశ్విన్, రజనీకాంత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం కాబోతున్నారు. నటుడుగాను యాక్ట్… -
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఏరోజు.. ఎవరెవరి విచారణ అంటే?
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నాలుగేళ్ల కిందట తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మాదక ద్రవ్యాల రవాణా, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 12 మంది టాలీవుడ్ సెలబ్రెటీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు సినీ స్టార్స్ విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపించింది. పూరి జగన్నాథ్ ఆగస్టు 31 ఛార్మి సెప్టెంబర్ 2… -
మళ్ళీ తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. విచారణకు హాజరయ్యేది వీళ్ళే!
2017 టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన సెలబ్రెటీలకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఛార్మి, రకుల్, రానా, రవితేజ, తరుణ్, పూరీ జగన్నాథ్, నవదీప్, ముమైత్ ఖాన్, నందు, శ్రీనివాస్ ఈడీ విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేశారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకుఈ సినీ స్టార్స్ విచారణను విచారించనున్నారు. ఈ కేసుతో సంబంధం వున్నవారి నుంచి గోర్లు, తల… -
‘మా’ ఎన్నికల తేదీ ఖరారు
‘మా’ ఎన్నికలకు తేదీ ఖరారు అయింది. అక్టోబర్ 10న మా ఎన్నికలు నిర్వహించేందుకు ‘మా’ ఎన్నికల తేదీని క్రమశిక్షణ కమిటీ అధికారిక ప్రకటన చేసింది. కాగా, ఈసారి మా అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, హేమ, జీవితా రాజశేఖర్, సీవిఎల్ నరసింహరావు పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఒకరిపై ఒకరు ఆరోపణలతో సాధారణ రాజకీయ ఎన్నికలను తలపించాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పోటీలో ఉన్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలతో ‘మా’… -
‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’గా లక్ష్ చదలవాడ
‘వలయం’ వంటి గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ తో మెప్పించిన లక్ష్ చదలవాడ… ఇప్పుడు ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’గా కొత్త అవతారం ఎత్తాడు. వైవిధ్యమైన కథా చిత్రాలను, విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్న లక్ష్ ఈ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయం అంటున్నారు చిత్ర నిర్మాత చదలవాడ పద్మావతి. గ్యాంగ్‌స్టర్ గంగరాజు ఫస్ట్‌లుక్‌ను మంగళవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఫస్ట్‌లుక్‌ను గమనిస్తే సీరియస్‌గా చూస్తున్న పహిల్వాన్స్.. వారి మధ్యలో కూల్‌గా…… -
‘గాడ్ ఫాదర్’ కు డేట్స్ ఇచ్చిన సల్మాన్ ఖాన్!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు, మల్టీ స్టారర్ సినిమాల పోకడ కనిపిస్తోంది. అరుదైన కలయికతో సినిమాలు వస్తున్నాయి. హీరోలు కూడా తమ పరిధిని, మార్కెట్ ను పెంచుకుంటారు. తాజాగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ సైతం టాలీవుడ్ సినిమాపై కన్నేశాడు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేసేందుకు సిద్ధమైయ్యాడు. ప్రస్తుతం చిరు ‘లూసిఫర్’ సినిమాను రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ లో పృథ్వీరాజ్… -
త్రివిక్రమ్, బన్నీ నుంచి చాలా నేర్చుకోవచ్చు: సుశాంత్
అక్కినేని హీరో సుశాంత్ మొదటి విభిన్నమైన సినిమాలు చేస్తున్న సరైన హిట్ అందుకోవడంలో వెనక్కి పోతున్నారు. ఆమధ్య రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ‘చి.ల.సౌ’ సినిమాతో కాస్త పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించి అందరి మన్నలు పొందాడు. ప్రస్తుతం అతను నటిస్తున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’.. ఆగస్టు 27న విడుదల అవుతున్న సందర్బంగా నేడు ట్రైలర్ విడుదల చేశారు. ఈ…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?