టాలీవుడ్ పై ధనుష్ ఫోకస్
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ నటుడు ధనుష్ తెలుగులోనూ బిజీ అవుతున్నాడు. తమిళంలో అగ్రహీరోగా చెలామణిలో ఉన్న ధనుష్ బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేశాడు. తాజాగా టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఎల్ఎల్ఎల్ పి వెంకటేశ్వర సినిమాస్ పతాంకై ఈ చిత్రం నిర్మితం కానుంది. ఇదిలా ఉంటే ధనుష్ టాలీవుడ్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టబోతున్నాడట. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించే సినిమా, అజయ్ భూపతితో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే సినిమాతో పాటు డివివి దానయ్య రూపొందించబోయే సినిమాలలో నటించబోతున్నాడట. స్క్రిప్ట్ లను బట్టి ఈ సినిమాలో ఏది ముందు ఏది వెనక అనేది తేలనుంది. సో ధనుష్ ఫోకస్ టాలీవుడ్ పై పడినట్లే. ఈ సినిమాలు సక్సెస్ బాట పడితే కోలీవుడ్ వదిలేసి టాలీవుడ్ లోనే సినిమాలు చేస్తాడేమో!?
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!