Home
Tollywood News
Tollywood News News
-
గుర్రమెక్కిన విజయ్ దేవరకొండ… ఇకపై చెర్రీ బాటలో…
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ లాస్ వెగాస్ లో ప్రస్తుతం ‘లైగర్’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే… మధ్య మధ్యలో ఆటవిడుపు అన్నట్టుగా హార్స్ రైడింగ్ చేస్తున్నాడు. మొన్నటి వరకూ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు అందుకు భిన్నంగా హార్స్ రైడింగ్ చేస్తున్న కలర్ ఫుల్ ఫోటోను పోస్ట్ చేశాడు. హార్స్ రైడింగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన… -
‘మిస్సింగ్’ ఫేమ్ మిషా నారంగ్ కు మరో ఛాన్స్!
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా నటించిన ‘తెల్లవారితే గురువారం’ చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మిషా నారంగ్. తాజాగా విడుదలైన ‘మిస్సింగ్’ సినిమాలోనూ వన్ ఆఫ్ ద హీరోయిన్స్ గా నటించింది. ఈ సినిమాతో నటిగానూ మిషాకు చక్కని గుర్తింపు లభిస్తోంది. ఇదిలా ఉంటే ఆమె నటిస్తున్న మూడో తెలుగు సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం మొదలైంది. ఈసారి మిషా… సీనియర్ నటుడు సాయికుమార్ తనయుడు ఆది సరసన చోటు దక్కించుకుంది. ఆది… -
ఆ రూమర్స్ కి చెక్ పెట్టిన సమంత.. దానికి నేను సిద్దమే అంటూ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్నట్లు గత కొన్నిరోజులుగా పుకార్లు గుప్పుమన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే తాప్సి ప్రొడక్షన్ హౌస్ లో సామ్ ఒక పెద్ద ప్రాజెక్ట్ కి సైన్ చేసినట్లు కూడా పుకార్లు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఈ పుకార్లకు చెక్ పెట్టింది సామ్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్.. బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ “ఎందుకు కాదు.. తప్పకుండ బాలీవుడ్ లో చేస్తాను… నాకు భాష ముఖ్యం… -
బిగ్ బ్రేకింగ్: హాస్పిటల్ లో కమల్ హాసన్!
ప్రముఖ నటుడు కమల్ హాసన్ కొవిడ్ 19 బారిన పడ్డారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. అంతేకాదు ‘కరోనా మహమ్మారి ఇంకా మన మధ్యే ఉందని, దానితో జాగ్రత్తగా ఉండాల’ని కమల్ హాసన్ సూచించారు. సోమవారం మధ్యాహ్యం కమల్ హాసన్ తాను హస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న విషయాన్ని స్వయంగా ట్వీట్ చేశారు. ‘యూ.ఎస్. ట్రిప్ నుండి తిరిగి వచ్చాక కాస్తంత దగ్గు వచ్చిందని, పరీక్షలు నిర్వహించగా ఇన్ ఫెక్షన్ ఉందని వైద్యులు నిర్థారించారని అన్నారు.… -
పాన్ ఇండియా మూవీ ‘మైఖెల్’లో గౌతమ్ మీనన్
ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ కు మొదటి నుండి సినిమాలలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వడం అలవాటే. అయితే గత కొంతకాలంగా ఆయన పూర్తి స్థాయి నటుడిగా మారిపోయాడు. సినిమాలతో పాటు వెబ్ సీరిస్ ల లోనూ కీలక పాత్రలు పోషిస్తూ, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంటున్నాడు. తాజాగా సందీప్ కిషన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘మైఖెల్’ చిత్రంలోనూ గౌతమ్ వాసుదేవ మీనన్ ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఈ విషయాన్ని చిత్ర… -
‘ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీఆర్ పాట..?
ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులందరూ ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదల కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలైపోయాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన… -
‘మరక్కార్.. అరేబియా సముద్ర సింహం’ వచ్చేది అప్పుడే..
మలయాళ నటుడు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మరక్కార్.. అరేబియా సముద్ర సింహం’. మలయాళ దర్శకుడు దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎంతోమంది అగ్రతారలు నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్, మంజు వారియర్, సుహాసిని, కళ్యాణి ప్రియదర్శిని, కీర్తి సురేష్, సిద్ధిఖ్, సురేశ్ కృష్ణ , ప్రణయ్ మోహన్ లాల్ తదితరులు ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా… -
చిరంజీవి గారిని అందుకే నేను ఫంక్షన్ కి పిలవను- నిహారిక
మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా కన్నా నిర్మాతగానే విజయం సాధించిందని చెప్పాలి. పెళ్లి తరువాత నిహారిక నిర్మాతగా మారి ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్ నిర్మించిన విషయం తెలిసిందే.. జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకొని హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ విజయాన్ని నిహారిక తమ యూనిట్ తో సెలబ్రేట్ చేసుకొంది. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన ఆమె తన కుటుంబం గురించి… -
40 ఏళ్ళ ‘మహాపురుషుడు’
కొన్ని సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా, ఆ టైటిల్స్ సదరు చిత్రాల హీరోల ఇమేజ్ ను పెంచుతూ ఉంటాయి. నటరత్న యన్.టి. రామారావు సినిమాలలో అలాంటివి చాలా టైటిల్స్ ఉన్నాయనే చెప్పాలి. జనం మదిలో ‘యుగపురుషుడు, మహాపురుషుడు’ అన్న రీతిలో నిలచిపోయారు యన్టీఆర్. ఆ రెండు టైటిల్స్ తో రూపొందిన చిత్రాలలో యన్టీఆర్ నటించి అలరించారు. ఆయన హీరోగా తెరకెక్కిన ‘మహాపురుషుడు’ చిత్రం 1981 నవంబర్ 21న జనం ముందు నిలచింది. ‘మహాపురుషుడు’ కథ విషయానికి… -
ఫ్యామిలీతో ఎన్టీఆర్ వెకేషన్.. ఈ సమయంలో అవసరమా..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం షూటింగ్‌లకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఇటీవల ఆయన చేతికి గాయం కావడంతో కొద్దిరోజులు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ఎన్టీఆర్ కి ఖాళీ దొరికింది. దీంతో ఫ్యామిలీతో వెకేషన్ ప్లాన్ చేశాడు ఎన్టీఆర్.. తన కుటుంబంతో స్విట్జర్లాండ్ కు బయలుదేరాడు. ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ విమానాశ్రయంలో భార్య పిల్లలతో కలిసి కనిపించాడు.ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ వెకేషన్ ఎన్ని రోజులు అనేది తెలియాల్సి…
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!