Home
Tollywood News
Tollywood News News
-
బిగ్ బాస్ స్టేజిపై బ్రాండ్ అంబాసిడర్ గా అడుగుపెట్టిన నాగ చైతన్య
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఫైనల్స్ అంగరంగవైభవముగా జరుగుతున్నాయి. మరికొద్ది క్షణాల్లో ఫైనల్ విన్నర్ ని నాగ్ ప్రకటించనున్నారు. ఇక ఈ ఫైనల్ కి టాలీవుడ్, బాలీవుడ్ నుంచి స్టార్ సెలబ్రిటీలువచ్చి సందడిచేశారు. ఇక తాజాగా బిబి స్టేజిపై చైనా బంగార్రాజు అడుగుపెట్టాడు. అక్కినేని వారసుడు నాగచైతన్య తండ్రి నాగ్ తో కలిసి సందడి చేశాడు. నాగ్ స్పెషల్ ఏవిని చూపించిన చైతూ .. హీరోగా కాకుండా బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. త్వరలో ప్రసారం… -
‘ఆర్ఆర్ఆర్’ ముంబై వేడుక.. గెస్ట్ గా బాలీవుడ్ సూపర్ స్టార్
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సంక్రాంతి సందర్బంగా జనవరి 7న విడుదల కానున్న విషయం తెల్సిందే. ఇక ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ఈరోజు ముంబైలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుక లైవ్ స్ట్రీమింగ్ లేదని మేకర్స్ ప్రకటించడంతో అభిమానులు కాస్తంత నిరాశపడ్డారు. అయితే వారిని కొద్దిగా సంతోష పెట్టడానికి ఈవెంట్ కి వచ్చిన అతిధులకు సంబంధించిన ఫోటోలను ఆర్ఆర్ఆర్ టీం సోషల్ మీడియా ద్వారా… -
పేరుకు ముందున్న ‘ఎస్ఎస్’ అంటే ఏంటో చెప్పిన రాజమౌళి..
తెలుగు చిత్ర పరిశ్రమను పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన తీసిన సినిమాలు అద్భుతం.. ఆ సినిమాల రికార్డులు కొల్లగొట్టడం ఎవరికి సాధ్యం కానీ పని. మగధీర, బాహుబలి లాంటి సినిమాలు చరిత్రలో నిలబడపోయేలా చిత్రీకరించిన ఘనత జక్కన్న కే దక్కుతోంది. ఇక ఈ సినిమాల లిస్ట్ లో మరికొన్ని రోజుల్లో ఆర్ఆర్ఆర్ కూడా జాయిన్ కాబోతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 7 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.… -
చీరకట్టులో తెలుగందం..
టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువమంది.. అందం, అభినయం కలబోసినా ఆ తెలుగు హీరోయిన్లలో ఈషా రెబ్బ ఒకరు. తెలుగుతనం ఉట్టిపడే నగుమోము.. కళ్ళతో భావాలు పలికించగల అభినయం ఆమె సొంతం. ఇటీవల 3 రోజెస్ వెబ్ సిరీస్ తో మంచి విజయాన్ని అందుకున్న ఈషా.. మరో రెండు సినిమాలతో బిజీగా మారింది. ఇక సోషల్ మీడియాలో ఈషా ఫోటోషూట్లకు కొదువే లేదు. వెస్ట్రన్, ఫార్మల్, ట్రెడిషినల్ అంటూ నిత్యం ఫోటోషూట్లతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఇక… -
పవన్ కి ఈసారైనా విజయం దక్కుతుందా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం భీమ్లా నాయక్ చిత్రంతో బిజీగా ఉన్నాడు ఈ సినిమా తరువాత వరుస సినిమాలను లైన్లో పెట్టిన పవన్ మరోవైపు నిర్మాతగా కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సినిమాలను నిర్మాతగా మారి రిలీజ్ చేశాడు.. ఒకటి సర్దార్ గబ్బర్ సింగ్ కాగా , రెండోది నితిన్ నటించిన చల్ మోహన్ రంగ చిత్రాలను నిర్మించారు. అయితే ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. పవన్ కల్యాణ్… -
‘బంగార్రాజు’ సాంగ్: అక్కినేని సోగ్గాళ్లతో ‘చిట్టి’ ఊర మాస్ స్టెప్పులు
అక్కినేని నాగార్జున , రమ్యకృష్ణ జంటగా నటించిన సోగ్గాడే చిన్నినాయనా చిత్రంఎంతటి విహాయన్ని అందుకుందో ప్రత్యకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య మరో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక తాజాగా ఈ మూవీలో ఐటెం పాటను మేకర్స్ రిలిక్ చేశారు. ‘జాతి రత్నాలు’ చిత్రంతో టాలీవుడ్… -
బోల్డ్ బ్యూటీ తో డేట్ కి వెళ్తానన్న నాగ్ .. స్టేజిపైనే ముద్దులు
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చివరి అంకానికి చేరుకొంది. ఈరోజుతో బిగ్ బాస్ ఫైనల్ కి చేరుకొంది. ఈ ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలేను కనీవినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేశారు. టాలీవుడ్, బాలీవుడ్ అతిరధ మహారథులు బిగ్ బాస్ స్టేజిపై సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ ఫినాలే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. మరుముఖ్యంగా బోల్డ్ బ్యూటీ సరయుతో నాగార్జున డేట్ కి వెళ్దాం అని చెప్పడం… -
బ్యాక్ స్టేజ్ లో ముచ్చటగా ముచ్చటిస్తున్న రామ్- భీమ్
‘ఆర్ఆర్ఆర్’ మరో కొన్ని రోజుల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ ని వేగంవంతం చేసేసారు. ఇప్పటికే రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ అన్ని భాషల్లో ప్రెస్ మీట్స్ ని, ఇంటర్వ్యూలను ఇస్తూ బిజీగా మారారు. ఇక తాజాగా ముంబైలో ఈరోజు భారీ ఎత్తున ప్రీరిలీజ్ వేడుక జరగనుంది. మునుపెన్నడు లేనివిధంగా ఈ విధంగా అంగరంగ వైభవంగా జరగనుంది. ఇక ఇప్పటికే ఏర్పాటులన్నీ పూర్తి లాగా.. చిత్ర బృందం మొత్తం కూడా ముంబై చేరుకున్నారు. ఇక… -
నాకు నేనే డబ్బా కొట్టుకున్నట్లు ఉంటుంది.. అందుకే చెప్పను – నాని
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం శ్యామ్ సింగరాయ్. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 24 న విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషనల్ జోరును పెంచేసిన మేకర్స్ ఈరోజు శిల్ప కళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ” సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాం. ఈ సినిమాకు పనిచేసిన వారందరికీ వరంగల్ ఈవెంట్ లోనే… -
ఫ్యాన్స్ చేసిన పనికి స్టేజిపైనే ఏడ్చేసిన సాయి పల్లవి
న్యాచురల్ స్టార్ నాని- రాహుల్ సాంకృత్యాన్ కాంబోలో వస్తున్నా చిత్రం శ్యామ్ సింగరాయ్. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న విడుదల అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు శిల్ప కళావేదికలో గ్రాండ్ గా జరుగుతోంది. ఇక ఈ వేడుకలో హీరోయిన్ సాయి పల్లవి కంట నీరు పెట్టుకోవడం సంచలనంగా మారింది. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్, సాయి పల్లవి గురించి మాట్లాడుతుండగా ఫ్యాన్స్ అందరు అరవడం మొదలుపెట్టారు. దీంతో ఫ్యాన్స్ ప్రేమను తట్టుకోలేని సాయి…
తాజావార్తలు
-
TDP Internal Rift: టీడీపీలో అంతర్గత విభేదాలు.. మంత్రి లోకేష్కు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు!
-
Sarpanch Elections 2026: కొడుకు ఎమ్మెల్యే.. సర్పంచ్ బరిలో తండ్రి.. ఏలూరు జిల్లాలో ఆసక్తికర పోటీ!
-
Karimnagar: ఒకే పెళ్లికి రెండుసార్లు రిజిస్ట్రేషన్.. కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏం జరుగుతోంది?
-
Suryakumar Yadav: ఆరు మ్యాచ్లు.. ఆరు విజయాలు.. ముంబై జైత్రయాత్ర.. కెప్టెన్సీతో అదరగొట్టిన స్కై..!
-
TG Climate Conclave 2026: ఎల్నినో ప్రభావంపై ముందస్తు ప్రణాళిక.. డిసెంబర్ 8న సీఎం రేవంత్ రెడ్డి కీలక రోడ్మ్యాప్..
ట్రెండింగ్
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్బైక్ భారత్ లో లాంచ్.!
-
Yashasvi Jaiswal History: యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు!
-
Viral Video: ఏంటి స్వామి ఈ పని..? రైలులో ఏదైనా జరగరానిది జరిగితే ఎలా..
-
25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో Vivo WATCH GT 2 స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Sineth Jayawardena: కోచ్ మాటలతో టీమిండియాపై చెలరేగిపోయా.. శ్రీలంక సెంచరీ హీరో సంచలన వ్యాఖ్యలు!