Home
Tollywood News
Tollywood News News
-
మీడియా ముందు బాలయ్య.. అందరి చూపు ఆ చేతిపైనే
నందమూరి బాలకృష్ణ నేడు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు ఘటనపై స్పందించిన విషయం తెలిసిందే. తమ కుటుంబంపై, ఆడవారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. అయితే ఆ మీడియా సమావేశంలో అందరి కళ్ళు బాలకృష్ణ ఎడమ చేతి మీదనే ఉన్నాయి.. ఆయన చేతికి కట్టు కట్టుకొని కనిపించారు. దీంతో బాలయ్యకు ఏమైంది..? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఆరు నెలలుగా భుజం నొప్పితో బాధపడుతున్న బాలయ్య.. అక్టోబర్ 31న… -
బ్లాక్ అండ్ బ్లాక్ లో కాక రేపుతున్న సమంత..
స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తోంది. నాగ చైతన్యతో విడనుకుల తరువాత అమ్మడు అందాల ఆరబోతకు గేట్లను ఎత్తేసిన విషయం తెలిసిందే.. హాట్ హాట్ ఫోటో షూట్లతో అభిమానుల మనసులను దోచుకొంటుంది. ఇక తాజాగా సామ్ న్యూ ఫోటో షూట్ నెట్టింట వైరల్ గా మారాయి.. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో సామ్ సెగలు రేపుతోంది. కవ్వించే చూపులతో సామ్ మంటలు పుట్టిస్తోంది. తెల్లటి కొలనులో నల్లటి కలువులా కనిపించి కాకా… -
కైకాల పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.. బతికే అవకాశాలు తక్కువే – అపోలో వైద్యులు
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యం విషమించింది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఈరోజు ఉదయం అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉందని, 24 గంటలు గడిస్తేనే ఏమి చెప్పలేని వైద్యులు తెలిపారు. ఆయనకు వెంటిలేటర్ పైనే చికిత్స అందజేస్తున్నామని, ఆయనను కాపాడడానికి డాక్టర్స్ అందరు తమ వంతు కృషి చేస్తున్నారని హెల్త్ బులిటిన్ ద్వారా తెలిపారు. కైకాల ఆరోగ్యం బాగుపడాలని, ఆయన మంచిగా కోలుకోవాలని అభిమానులు… -
బిగ్ బ్రేకింగ్: హీరోయిన్ రకుల్ ఇంట్లో అగ్ని ప్రమాదం
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నివాసంలో అగ్నిప్రమాదం సంభవించింది. ముంబైలో ఆమె నివాసముంటున్న బిల్డింగ్ 12 వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. రకుల్ షూటింగ్ నిమిత్తం వేరే చోట ఉండడంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.… -
బ్రేకింగ్: పవన్ కళ్యాణ్ దర్శకుడికి కరోనా..
కరోనా మహమ్మారి కొద్దిగా నిదానించడంతో అందరు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సమయంలో పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. ఇటీవల హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ కరోనా బారిన పది కోలుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి ఏజెంట్ సినిమా షూటింగ్ కోసం యూరప్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ కరోనా ప్రభావం ఎక్కువ ఉండడంతో ఆయన కరోనా బారిన… -
‘క్యాలీఫ్లవర్’ ట్రైలర్: మగాడిది మాత్రం శీలం కాదా..?
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, వాసంతి జంటగా నటిస్తున్న చిత్రం ‘క్యాలీఫ్లవర్’. ‘శీలో రక్షతి రక్షిత:’ అంది ట్యాగ్ లైన్. ఆర్కే మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 26 న విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. జంతువుకైనా మనుషులకైనా ఒకే భార్య ఒకే భర్త అనే సిద్ధాంతంతో ఉండే గ్రామ పెద్ద ‘క్యాలీఫ్లవర్’.. అనుకోకుండా తన… -
భళారే వంశీ చిత్రమా… భలేగా ఉండు మిత్రమా…!!
ప్రస్తుతం డైరెక్టర్ వంశీ అనగానే ఏ కృష్ణవంశీనో, వంశీ పైడిపల్లినో గుర్తు చేసుకుంటారు. కానీ, తెలుగు సినిమా రంగంలో చెరిగిపోని ముద్ర వేసిన వంశీకి వెనుకా ముందూ ఏమీ లేకపోయినా, తన సృజనతో వైవిధ్యం పలికిస్తూ సాగారు. ఈ నాటికీ వంశీ సినిమాను చూడాలని ఉవ్విళ్ళూరేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మరో మాట ఇక్కడ మరచిపోరాదు, ఈ రోజున మాటలతో మాయ చేస్తున్నవారికి వంశీ చిత్రాల్లోని సంభాషణలే ఆదరువు అన్నా అనతిశయోక్తే! గోదావరి అంటే వంశీకి ప్రాణం.… -
‘జై భీమ్’ చిత్రంపై రియల్ సినతల్లి సంచలన వ్యాఖ్యలు.. ఇప్పుడు సినిమా చూసి ఏం చేయాలి
స్టార్ హీరో సూర్య పేరు ప్రతిచోటా మారుమ్రోగిపోతుంది. ‘జై భీమ్’ చిత్రంతో దేశ వ్యాప్తంగా పేరుతెచ్చుకున్నాడు. ‘జైభీమ్’ సినిమా కథ నిజజీవితంలో పార్వతి అనే మహిళది అని అందరికి తెలిసిందే. ఈ సినిమా తరువాత పార్వతి నిజ జీవితం గురించి పలు ఛానెళ్లు ఇంటర్వ్యూలు చేశాయి. సూర్య సైతం ఆమెకు ఆర్థిక సాయం చేశారు. ఇక తాజాగా పార్వతి ఈ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె జై భీమ్ సినిమా చూడలేదని,… -
బ్రా లెస్ టాప్ లో సాయిధరమ్ తేజ్ బ్యూటీ.. సెగలు రేపుతోందిలా
ప్రస్తుతం స్టార్ హీరోయిన్లందరూ సోషల్ మీడియాలో అందాలను అరోబోస్తూ అభిమానులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. తమ అందాలను ఎరగా వేసి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది అందగత్తెలు బటన్ తీసి అర్ధనగ్నంగా ఫోజులిచ్చి మెరిపించారు. తాజాగా విదేశీ భామ లారిస్సా బొనేసి వంతు వచ్చింది. తాజాగా అమ్మడు అందాలను ఇన్‌స్టా వేదికగా ఆరబోసింది. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో బ్రా లెస్ గా కనిపించి సెగలు రేపుతోంది.. బ్లాక్ జాకెట్ లోపల బ్రా… -
‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్..?
నందమూరి బాలకృష్ణ అఖండ చిత్రం విడుదలకు సిద్దమవుతూన్న విషయం తెలిసిందే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 2 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ హడావిడి మొదలుపెట్టేసారు చిత్ర బృందం. ఇప్పటికే ‘అఖండ’ ట్రైలర్ ప్రేక్షకులను భారీ అంచనాలను పెట్టుకొనేలా చేసింది. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా…
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!