నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ. ఈ చిత్రం డిసెంబర్ 2 న విడుదలకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలోనే నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరుకాగా రాజమౌళి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ” అఖండ చిత్రంతో మళ్లీ థియేటర్లను ఓపెన్ చేయించినందుకు బోయపాటి గారికి థాంక్స్. డిసెంబర్ 2 నుంచి మొదలుపెట్టి కంటిన్యూస్…
‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ శ్రద్ద దాస్. ఈ సినిమా తరువాత అమ్మడికి అవకాశాలు అయితే వచ్చాయి కానీ అనుకున్నంత విజయం మాత్రం రాలేదు.. సెకండ్ హీరోయిన్ గానే ఇంకా కొనసాగుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల వచ్చిన ఏక్ మినీ కథ చిత్రంలో అమ్మడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక సినిమాల విష్యం పక్కన పెడితే ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. హాట్ హాట్…
ప్రస్తుతం స్టార్లు అందరూ ఒక పక్క సినిమాలు.. మరోపక్క ప్రకటనలు చేస్తూ రెండు చేతుల్లా సంపాదిస్తున్నారు. ఇంకొంతమంది ఒక అడుగు ముందుకు వేసి సోషల్ మీడియాలో పెయిడ్ ప్రమోషన్లు కూడా చేస్తున్నారు. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా ఒక పెయిడ్ ప్రమోషన్ చేసి నెటిజనుల ట్రోల్ కి గురైంది. ఆల్కహాల్ ప్రమోషన్స్ పూజాకి కొత్త కాదు.. అంతకుముందు కూడా చాలా సార్లు అమ్మడు బ్రాండ్ గురించి మాట్లాడింది. ఇక తాజాగా మరోసారి బుట్టబొమ్మ ఆల్కహాల్ ప్రమోషన్…
టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ విన్నా ‘అఖండ’ ప్రీ రిలీజ్ గురించే ముచ్చట.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మూడో చిత్రం కావడంతో ప్రేక్షకులు భారీగానే అంచనాలను పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే సినిమా ట్రైలర్, సాంగ్స్ కూడా ఉండడంతో డిసెంబర్ 2న ఈ సినిమాకు ఢోకా లేదని నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఇక తాజాగా మేకర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్…
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మనసులో ఏది దాచుకోడు. మంచైనా .. చెడైనా మొహం మీద కొట్టినట్లు మాట్లాడతాడు. ఆయనకు ఓ పట్టనా మనుషులు నచ్చరు.. ఇక రాజకీయాల పరంగా అయితే టీడీపీని , జనసేనను ఏకిపారేస్తున్న విషయం తెలిసిందే. అయితే వర్మ ఎప్పుడు, ఎక్కడ ఏపీ సీఎం జగన్ ని విమర్శించడం కానీ, కామెడీ చేయడం కానీ, కౌంటర్లు వేయడం కానీ చేయలేదు. ఈ విషయమై తాజాగా ఒక ఇంటర్వ్యూలో వర్మ ఓపెన్ అయ్యాడు.…
‘కంచె’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్… ఈ చిత్రం తరువాత అమ్మడికి అవకాశాలు వచ్చాయి కానీ విజయాలు మాత్రం అందలేదు. ఇప్పటివరకు కుర్ర హీరోల సరసన నటించిన ఈ భామ మొదటి సారి స్టార్ హీరో సరసన నటిస్తోంది. ‘అఖండ’ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా ఆడిపాడనుంది. భారీ విజయం కోసం ఎదురు చూస్తున్న ఈ హాట్ భామ ఆశలన్నీ అఖండ పైనే పెట్టుకొంది. డిసెంబర్ 2 న విడుదల కానున్న ఈ చిత్ర…
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నటించే అవకాశం కల్పించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే నటిస్తుండగా.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ…
‘వకీల్ సాబ్’ చిత్రంతో హిట్ లైమ్ లైట్ లోకి వచ్చిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ. ఈ చిత్రంతో అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న అనన్య తీరిక దొరికినప్పుడల్లా సోషల్ మీడియా లో సెగలు రేపుతోంది. ఈ తెలుగందానికి ఫిదా కానీ కుర్రాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. ఇటీవల చీరకట్టులో నడుమందాలు చూపించి మతులు పోగొట్టిన ఈ భామ తాజాగా హాట్ థైస్ ని ఎరగా వేసింది. సింగిల్ పీస్ రెడ్…