మీడియాపై రాజమౌళి పంచులు.. మీ సంగతి నాకు తెలుసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఆర్ఆర్ఆర్’ .. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదల అవనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ట్రైలర్ తర్వాత ట్రిపుల్ ఆర్ బృందం ప్రెస్ మీట్ పెట్టాల్సివుండగా.. కొన్ని కారణాలవలన ఈరోజుకు వాయిదా పడింది. ఇక నేడు హీరోలతో కలిసి దర్శకుడు రాజమౌళి మీడియా సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో రాజమౌళి తనదైన శైలిలో మీడియాపై పంచులు వేశారు.
రాజమౌళిని విలేఖరులు నెక్స్ట్ ఏ హీరోతో చేయబోతున్నారు.. అనిఅడగగా .. జక్కన్న కొద్దిగా అసహనం ప్రదర్శిస్తూ .. “చెప్పను.. ఇప్పుడు మీకు ఇది చెప్తే.. రాజమౌళి సదురు స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడు అని హెడ్ లైన్ పెడతారు.. అప్పుడు ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ కిందకి వెళ్ళిపోతుంది.. ఆ హెడ్ లైన్ టాప్ కి చేరుకొంటుంది.. మీ సంగతి నాకు తెలుసు.. ప్రమోషన్ కి వచ్చాం.. దానికి తగ్గ ప్రశ్నలే అడగండి.. మీకు ఆ డీటెయిల్స్ కావాలి అంటే .. నెక్స్ట్ ఒక చిట్ చాట్ సెషన్ పెట్టుకున్నప్పుడు చెప్తాను అంటూ కౌంటర్లు వేశాడు. ఇక ఈ సమాధానంతో అక్కడ నవ్వులు పూశాయి.
Also Read
తాజావార్తలు
-
Jupally Krishna Rao: “లెక్క తప్పు ఐతే రాజీనామా చేస్తా”.. కేసీఆర్, కేటీఆర్‌లకు మంత్రి జూపల్లి సవాల్!
-
Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్‌డిస్క్‌లు మార్చారా..?
-
Akhil Akkineni : సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ షాకింగ్ కామెంట్స్
-
Shreyas Iyer: కోహ్లీ రికార్డు బ్రేక్.. మ్యాచ్ రద్దయినా చరిత్ర సృష్టించిన శ్రేయస్.. తొలి భారతీయ కెప్టెన్‌గా రికార్డ్..
-
Australian Cricketer: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆస్ట్రేలియా క్రికెటర్‌కు జీవితకాల జైలు శిక్ష!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్‌ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్‌ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్‌ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!