‘పుష్ప’ మూవీ ఏమైనా తేడా కొడితే నా చావు చూస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోలంటే ఫ్యాన్స్ కి పిచ్చి… హీరోల కోసం ఫ్యాన్స్ ఎలాంటి పనులైనా చేస్తారు.. హీరోల సినిమాలు రిలీజ్ అయితే వారికి పండగే.. ఇక ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకొంది అంటే పూనకాలే.. థియేటర్ల వద్ద రచ్చ రచ్చ చేస్తారు. వారి అభిమానం అలాంటిది. అయితే ఆ అభిమానం హద్దులు దాటకూడదు. సాధారణంగా డైరెక్టర్లకు మా హీరో సినిమా మంచిగా తీయకపోతే చంపేస్తాం.. ఎలివేషన్స్ సరిగ్గా లేకపోతే డైరెక్టర్లను ట్రోల్ చేయడం లాంటివి చూస్తూనే ఉంటాం.. కానీ , ఇక్కడా ఒక అభిమాని మాత్రం సినిమా ఏదైనా తేడాకొడితే చచ్చిపోతాను అని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
‘అలా వైకుంఠపురం’ తరువాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం ‘పుష్ప’.. క్లాసిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ , పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఇటీవల విడుదలైన ట్రైలర్ మాత్రం ఫ్యాన్స్ ని కొంత నిరాశపరిచిందనే చెప్పాలి. దీంతో ఇప్పటి వరకు ఈ సినిమాపై ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకం కొద్దిగా సన్నగిల్లింది. ఈ ట్రైలర్ చూసిన ఒక అభిమాని షాకింగ్ డెసిషన్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Also Read
- Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
- Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
- Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ 'లవ్ అండ్ వార్' ఫస్ట్ లుక్ రిలీజ్
- Hashmi - Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
“ట్రైలర్ చూసి నా మనసు చచ్చిపోయింది..ఇంకా నా వల్ల కాదు. ఇన్ని రోజులు మీకు చాలా గౌరవం ఇచ్చి ట్వీట్ వేశాను. పుష్ప సినిమా ఏమైనా తేడా కొడితే మొదటి రోజే నా చావు చూస్తారు.. ఒట్టు వేసి ఒక మాట వేయకుండా ఒక మాట నేను చెప్పను ట్విట్టర్‌కు గుడ్ బై.. ” అంటూ చెప్పుకొచ్చాడు. అభిమానం హద్దు దాటకూడదు.. సినిమా ఒక ఎంటర్ టైన్మెంట్.. దాని అలాగే చూడాలి.. అంతేకాని సినిమా హిట్ అవ్వకపోతే చచ్చిపోతాలాంటి షాకింగ్ డెసిషన్స్ తీసుకోకూడదు అంటూ నెటిజన్లు అతనికి హితబోధ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక తాజాగా అభిమాని జోక్ చేసినట్లు చెప్పడంతో అందరు అతడిని తిట్టిపోస్తున్నారు. ఏదిఏమైనా అభిమానుల మాటలకూ అర్థాలు వేరులే అని అనుకుంటున్నారు నెటిజన్లు.
Good bye to TWITTER
Trailer chusi naa manasu chacchipoyindhi
Inka naa valla kaadhu.Inni Days meeku chaala respect icchi
Tweet vesaanu @aryasukku sirr#Pushpa movie emaina theda kodithe
First day ne naa Chaavu chustaru "Ottu vesi oka Mata veyakunda oka mata nenu chepanu😭🙏 pic.twitter.com/84T9MCA8Tc— RAAjesh Bunny™⛏️🥁💥 (@RajeshBunny654) December 7, 2021
తాజావార్తలు
-
Afghanistan: ‘ఇన్షా అల్లాహ్.. తగిన సమాధానం ఇస్తాం’.. పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక
-
NSE Listing: బీఎస్ఈలో ఎన్ఎస్ఈ గ్రాండ్ ఎంట్రీ.. లిస్టింగ్ అయిన గంటలోనే కోటి షేర్లు ట్రేడ్!
-
Employee Salary: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 5 రోజుల ముందుగానే అకౌంట్లోకి సెప్టెంబర్ నెల జీతం..
-
DSP Bheem Reddy : భీమ్ రెడ్డి బినామీలపై ఏసీబీ ఫోకస్.. 8 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు
-
CJP: 48 గంటల్లో రాజీనామా చేయాలి.. జ్ఞానేశ్ కుమార్‌కు CJP అల్టిమేటం..
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!