టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనే లేదు.. సోషల్ మీడియాను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు అమ్మడి అందాలకు ఫిదా కావాల్సిందే.. ఎప్పటికప్పుడు చిట్టిపొట్టి బట్టల్లో అందాలను విందుగా చేసి ఆరబోస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేసే ఈ ముద్దుగుమ్మ ఈసారి హాట్ వీడియోతో విరుచుకుపడింది. ఎప్పుడు కురచ దుస్తులతో వేడి పుట్టించే ముద్దుగుమ్మ తాజాగా ఇదిగో ఇలా డిజైనర్ దుస్తుల్లో కనిపించి కనువిందు చేసింది. వైట్ కలర్ పలాజా మీద అదే కలర్ లాంగ్ టాప్ బటన్స్ లేకుండా ఎద అందాలను యథావిధిగా ఆరబోసింది.
ఇక ఆ సిల్వర్ ఆభరణాల గలగలలు.. ఆమె నవ్వుతో సరితూగుతున్నాయి. ఇక ఆ అల్లరి చూపులు కుర్రాళ్లను కవ్విస్తున్నాయి.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అమ్మ బాబోయ్ ఈ నిధిని తట్టుకోవడం కష్టమే.. అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం నిధి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి ‘హరిహర వీరమల్లు’లో నటిస్తోంది. నిధి హోప్స్ అన్నీ ఈ పెద్ద మూవీపైనే పెట్టుకోంది .. మరి అమ్మడికి ఆ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
https://www.instagram.com/p/CXQyiF7D3Oa/