Home
Tollywood News
Tollywood News News
-
Dimple Hayathi: ‘ఖిలాడీ’ బ్యూటీ ఎద అందాలకు కుర్రాళ్ల ఫ్యూజులు పోతున్నాయిగా..
-
The Power Of The Dog: ద పవర్ ఆఫ్ ద డాగ్లోని పవర్ ఏంటి?
సినీలవర్స్ అందరి నోటా ఇప్పుడు ద పవర్ ఆఫ్ ద డాగ్ మాటే వినిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా ఏకంగా ఆస్కార్ బరిలో 12 నామినేషన్స్ సంపాదించింది. అందునా ప్రధాన విభాగాలయిన ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయనటి, ఉత్తమ సహాయనటుడు, బెస్ట్ సినిమాటోగ్రఫి, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ మ్యూజిక్ (ఒరిజినల్), బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ సౌండ్, బెస్ట్ రైటింగ్ (అడాప్టెడ్ స్క్రీన్ ప్లే)లోనూ నామినేషన్స్ సంపాదించింది. దాంతో అందరి చూపు… -
BVS.Ravi: బిజీ బిజీగా బీవీయస్ రవి!
రైటర్ బీవీయస్ రవి ఇప్పుడు చిత్రసీమలో బహుముఖ పాత్రలు పోషిస్తున్నాడు. ‘సత్యం’ సినిమాతో రైటర్ గా మారిన బీవీయస్ రవి అప్పట్లోనే ఒకటి రెండు సినిమాలలో నటించారు. గత యేడాది వచ్చిన రవితేజ ‘క్రాక్’లో సెటైరికల్ కామెడీ క్యారెక్టర్ చేసి మెప్పించాడు. దాంతో ఆయనకు నటుడిగానూ పలు అవకాశాలు వస్తున్నాయి. తాజాగా రవితేజ ‘ధమాకా’ చిత్రంలో బీవీయస్ రవి ఓ పాత్ర చేశాడు. తెర మీద తనను తాను చూసుకోవడం కంఫర్ట్ గా అనిపించిందని, ఇక మీదట… -
Kriti sanon: ఆహా.. ఈ సీత అల్ట్రా స్టైలిష్ లుక్ లోనూ అదరగొడుతుందే..
-
Waltair Seenu: ‘వాల్తేరు శీను’ లుక్ అదిరింది
సుమంత్, ఐమా జంటగా మను యజ్ఞ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వాల్తేరు శీను’. రాజ్ క్రియేషన్స్ పతాకంపై యెక్కంటి రాజశేఖర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ తుది దశలో ఉంది. బుధవారం సుమంత్ పుట్టినరోజును పురస్కరించుకుని ఫస్ట్ లుక్‌ను విడుదలచేశారు. దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘‘సుమంత్ కెరీర్లో భిన్నమైన చిత్రమిది. రొటీన్‌కు భిన్నంగా ఉంటుంది. వాల్తేరు శీనుగా విశాఖపట్నం రౌడీగా సుమంత్ పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. హీరో పుట్టినరోజు… -
AAGMC: ‘కొత్తకొత్తగా’ బేబమ్మతో రొమాన్స్ మూడ్ లోకి దిగిన సుధీర్
‘సమ్మోహనం’ ‘వి’ తర్వాత సుధీర్ – ఇంద్రగంటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. మైత్రీ మూవీ మేకర్స్ సహకారంతో బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బి మహేంద్రబాబు – కిరణ్ బళ్లపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.… -
Saniya iyappan: ఛీఛీ నీకు సిగ్గు లేదా అన్న నెటిజన్.. సిగ్గంటే ఏంటీ అన్న హీరోయిన్
మాలీవుడ్ బ్యూటీ సానియా అయ్యప్పన్ గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం హాట్ ఫోటోషూట్లతో అమ్మడు మంటలు రేపుతూ ఉంటుంది. ఇక ‘క్వీన్’, ‘లూసిఫర్’, ‘ద ఫ్రీస్ట్’ సినిమాలతో తెలుగువారికి సుపరిచితమైన ఈ ముద్దుగుమ్మక చాలాసార్లు ట్రోలింగ్ కి కూడా గురైంది. తాజాగా మరోసారి ఒక ఆకతాయి చేసిన కామెంట్ ని ధీటైన బదులు చెప్పి అతగాడి నోరు మూయించింది. తాజాగా సానియా ఓపెన్ షవర్ కింద బికినీతో స్నానం… -
7 Days 6 Nights: మరో ‘డర్టీ హరి’ని చూపిస్తున్నారా.. రాజు గారు
టాలీవుడ్ సీనియర్ నిర్మాత ఎంఎస్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు నిర్మాతగా పలు సూపర్ హిట్ చిత్రాలను అందించిన రాజు ప్రస్తుతం డైరెక్టర్ గా మారారు. ఇక ఈ మధ్య డర్టీ హరి పేరుతో ఒక రొమాంటిక్ సినిమా తీసి విమర్శకుల ప్రసంశలు అందుకున్న ఈ డైరెక్టర్ తాజాగా 7 డేస్ 6 నైట్స్ అంటూ మరో రొమాంటిక్ సినిమాకు శ్రీకారం చుట్టారు. సుమంత్ అశ్విన్ ,మెహర్ చాహల్, రోహన్, క్రితికా శెట్టి… -
Bvs Ravi: హరీష్ శంకర్ తో ట్విట్టర్ వార్ కు అందుకే ఫుల్ స్టాప్ : బీవీయస్ రవి
యువ రచయిత, దర్శకుడు బీవీయస్ రవి ఏ విషయం గురించి అయినా తన మనసులో మాటను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తారు. అయితే ఆ ముక్కుసూటి తనమే ఇటీవల ఆయన్ని ఇబ్బందులకు గురిచేసింది. ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ – బీవీయస్ రవి మధ్య తీవ్రస్థాయిలో ట్విట్టర్ వార్ కు కారణమైంది. బీవీయస్ రవి చేసిన ఓ ట్వీట్ ను హరీశ్ శంకర్ విమర్శించాడు. తన వాదనను బలపరుస్తూ బీవీయస్ రవి సెటైరిక్ గా చేసిన వ్యాఖ్య అది… -
Tammareddy: టాక్స్ ఎగవేత వాస్తవం: తమ్మారెడ్డి భరద్వాజ
ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన మీడియా సమావేశంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కొన్ని పచ్చి నిజాలను వెల్లడించారు. అప్పటి ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో విడుదలైన జీవోను అడ్డం పెట్టుకుని కొందరు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ప్రేక్షకులను దోచుకున్నారని, టిక్కెట్ రేట్లను అధిక ధరలకు అమ్మి, ప్రభుత్వానికి మాత్రం తక్కువ రేటును చూపించి, టాక్స్ ఎగ్గొట్టారని అన్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం పాత టిక్కెట్ రేట్లను అమలు చేయాలని అనగానే మరికొందరు…
తాజావార్తలు
-
Machavaram Gas Leak: మాచవరంలో మరోసారి గ్యాస్ లీకేజ్ కలకలం.. భయాందోళనకు గురైన స్థానికులు!
-
ENG vs SL: వరుసగా 3 ఓటములు.. బెన్ డకెట్ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ ఘన విజయం..!
-
Cyclone Arnab Damage: కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ.. భవిష్యత్తులో కష్టమే!
-
India vs Pakistan: నేడే భారత్ vs పాకిస్థాన్ సమరం.. కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే..
-
Digital Arrest Scam: డిజిటల్ మోసాల్లో డబ్బు పోతే బ్యాంకులే పరిహారం చెల్లించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!