‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’.. మొక్కలు నాటిన హీరోయిన్ మెహ్రీన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా కూడా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. గురువారం రామానాయుడు స్టూడియోలో మొక్కలు నాటి ఛాలెంజ్ ని పూర్తిచేసింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ” పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు ఎంతో అవసరం .. ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగమవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.. నన్ను ఈ కార్యక్రమంలో భాగం చేసిన ఎంపీ సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.. రాబోయే తరాలకు ఆక్సిజన్ అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని” మెహ్రీన్ తెలిపింది. అంతేకాకుండా తన ఆహ్వానాన్ని మన్నించి తన ఫ్యాన్స్ అందరూ మొక్కలు నాటాల్సిందిగా కోరింది. కార్యక్రమం అనంతరం మెహ్రీన్‌కు గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని అందించారు.
Also Read
- Faria :దళపతి విజయ్ వారసుడు 'ఫ్యూచర్ సీఎం' .. సంజయ్‌పై నటి ఫరియా అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!
- Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
- Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
- Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ 'లవ్ అండ్ వార్' ఫస్ట్ లుక్ రిలీజ్
తాజావార్తలు
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Trump-Jinping: జిన్‌పింగ్‌కు ట్రంప్ దంపతులు స్వాగతం పలకడం వెనుక ఇంత మతలబు ఉందా?
-
Fuel Prices: రోజుకు రూ. 530 కోట్ల నష్టాల్లో ఆయిల్ కంపెనీలు.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
-
Faria :దళపతి విజయ్ వారసుడు ‘ఫ్యూచర్ సీఎం’ .. సంజయ్‌పై నటి ఫరియా అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!
-
Afghanistan: ‘ఇన్షా అల్లాహ్.. తగిన సమాధానం ఇస్తాం’.. పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!