Puri Jagannath: పూరి మీడియాను ఫేస్ చేయలేకపోతున్నాడా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puri Jagannath: డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మీడియాను ఫేస్ చేయలేకపోతున్నాడా..? అంటే నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. లైగర్ సినిమా రిలీజ్ కు ముందు.. మా సినిమా పాన్ ఇండియా సినిమా అంటూ ఎన్నో మాటలు చెప్పిన పూరి లైగర్ ప్లాప్ అయ్యాకా మీడియా ముందు కనిపించలేదు. ఈ సినిమాపై ట్రోల్స్ వస్తున్నా, పూరి డైరెక్షన్ ఇది కాదు అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసినా పూరి నోరుమెదిపిందే లేదు. ఇక పూరి ఫ్రెండ్ ఛార్మీ మాత్రం తన ట్విట్టర్ లో సినిమా అపజయం గురించి రాసుకొస్తూ మరో సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాం అని సర్దిచెప్పింది. ఇక ప్రస్తుతం పూరి గోవా కొత్త కథను రాసే ప్రయత్నాలో ఉన్నాడని తెలుస్తోంది.
ఇటీవలే చిరు నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో పూరి జర్నలిస్ట్ పాత్రలో కనిపించి మెప్పించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో మరోసారి పూరి నెట్టింట హాట్ టాపిక్ గా మారాడు. ఇక ఇటీవల జరిగిన గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ కు చిరు, పూరిని ఆహ్వానించాడట. అయితే చిరు మాటను సున్నితంగా తిరస్కరించాడట పూరి.. ఇప్పుడప్పుడే పూరి మీడియా కంట పడాలని అనుకోవడం లేదట.. అందుకే చిరు పిలిచినా కూడా రాలేనని చెప్పుకొచ్చాడట. ఇదంతా లైగర్ ఎఫెక్ట్ యేనని తెలుస్తోంది. ఒక్కసారి మీడియా ముందుకు వస్తే పూరి చెప్పాల్సిన సమాధానాలు చాలానే ఉన్నాయి. ఇక ఇవన్నీ ఆలోచించే పూరి మీడియా ముందుకు రాను అన్నట్లు తెలుస్తోంది. మరి మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.
Also Read
- Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
- NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
- Celebrity Marriage: తమ్ముడితో హీరోయిన్గా నటించి.. అన్నను పెళ్లాడిన భామలు వీరే! ఈ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే?
- Samantha: సమంత బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. ‘సామ్రాజ్’పై సామ్ ఆన్సర్ వైరల్!
తాజావార్తలు
-
Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
-
NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
-
Tuesday Rasi Phalalu: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
Celebrity Marriage: తమ్ముడితో హీరోయిన్గా నటించి.. అన్నను పెళ్లాడిన భామలు వీరే! ఈ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!