Home
Tollywood News
Tollywood News News
-
Khushi: సమంతతో కలిసి కొండన్న సెప్టెంబర్ లో వసున్నాడట..
Khushi: మహానటి తరువాత విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న చిత్రం ఖుషీ. నిన్ను కోరి, మజిలీ వంటి అందమైన సకుటుంబ ప్రేమ కథల్ని తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. -
Kantharao : దాసరిని కాంతారావు ఎందుకు కొట్టారు!?
kantharao: తెలుగు చిత్రసీమలో అందరి చేత 'గురువుగారూ...' అంటూ పిలిపించుకున్న ఘనత దర్శకరత్న దాసరి నారాయణరావుకే చెందుతుంది. నటరత్న యన్టీఆర్ మరణం తరువాత తెలుగు సినిమా రంగానికి పెద్ద దిక్కుగా తనదైన బాణీ పలికించారు దాసరి. -
Shobhan Babu: యన్టీఆర్ ను ఫాలో కాలేక పోయిన శోభన్ బాబు!
Shobhan Babu: నటరత్న యన్టీఆర్ అంటే నటభూషణ శోభన్ బాబుకు ఎంతో అభిమానం. శోభన్ ఇంట్లో యన్టీఆర్ అతిపెద్ద చిత్రపటం ఆయన ఆఫీస్ రూమ్ లో దర్శనమిస్తుంది. రామారావు అంటే శోభన్ కు అంత అభిమానానికి కారణం, యన్టీఆర్ 'దైవబలం'తోనే శోభన్ బాబు చిత్రసీమలో అడుగు పెట్టారు. -
NBK108: చందమామ రీ ఎంట్రీ.. ఏమైనా పని అవుతుందా..?
NBK108: లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, చందమామ సినిమాతో ఇండస్ట్రీలో మెరిసిపోయి, మిత్రవిందగా ఇప్పటికీ కుర్రాళ్ల గుండెల్లో తిష్టవేసుకొని కూర్చున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. -
Nandamuri Balakrishna: తారకరత్న జ్ఞాపకార్థం.. బాలయ్య ఏం చేశాడో తెలిస్తే ఫిదా అయిపోతారంతే
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ గురించి ఇండస్ట్రీలోనే కాదు రెండు తెలుగురాష్ట్రాలకు తెలుసు. కొట్టినా బాలయ్యే.. పెట్టినా బాలయ్యే. అభిమానులపై ఎంత కోపం అయితే చూపిస్తాడో.. అంతకన్నా ఎక్కువ ప్రేమను కురిపిస్తాడు. ఒక్కసారి నా అనుకుంటే వారికోసం ఎంత అయినా చేస్తాడు. -
Vishwak Sen: నెక్స్ట్ జనరేషన్ ఎన్టీఆర్ నువ్వే.. విశ్వక్ ఏమన్నాడంటే..?
Vishwak Sen:మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల కన్నా ఎక్కువ వివాదాలతోనే ఫేమస్ అయ్యాడు విశ్వక్. మనసులో ఏది ఉంచుకోకుండా తనకు ఏది అనిపిస్తే అది చెప్పేయడం వలనే విశ్వక్ పై చాలా నెగెటివిటీ ఉంది అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నా నెటిజన్స్ మాత్రం విశ్వక్ కు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ అని తేల్చేశారు. -
Suriya: తండ్రితో విబేధాలు.. భార్యాబిడ్డలతో సహా బయటికి వెళ్ళిపోయిన సూర్య..?
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ లోఇప్పటికీ ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉంటున్న వారిలో సూర్య కుటుంబం ఒకటి. తండ్రి శివకుమార్, తమ్ముడు కార్తీ కుటుంబాలతోనే సూర్య ఇప్పటివరకు జీవిస్తూ వస్తున్నాడు. -
Raviteja: కోర్ట్ బోను ఎక్కిన రవితేజ.. ఏం తప్పు చేశాడు..?
Raviteja: ప్రస్తుతం సినిమా ఎవరైనా తీస్తున్నారు.. కానీ, దాన్ని ప్రజలలోకి తీసుకెళ్లడం మాత్రం కొందరే చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రమోషన్స్ ముఖ్యం బిగిలూ అన్నమాట. ఏదైనా చేయండి.. కానీ, సినిమా ఏమాత్రం ప్రేక్షకుల మనస్సులో నాటుకుపోవాలి. -
Tapsee: బ్రా లేకుండా దాంతో కవర్ చేసినా.. కనిపించేస్తున్నాయే
Tapsee: ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన సొట్ట బుగ్గల సుందరి తాప్సీ. మొదటి సినిమాతోనే హిట్ అందుకొని టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. సొట్ట బుగ్గలు.. కర్లీ హెయిర్ తో అమ్మడి అందం వర్ణించడం ఎవరితరం కాదని చెప్పాలి. -
Shanmukh Jaswanth: అరేయ్.. ఏంట్రా ఇది.. దీప్తిని వదిలేసి కొత్త లవర్ తో ముద్దులు
Shanmukh Jaswanth: బిగ్ బాస్ పుణ్యమా అంట యూట్యూబర్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఒకప్పుడు ఈ జంట ప్రేమికులుగా ఉన్నా బిగ్ బాస్ వలనే వీరు బ్రేకప్ చెప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.
తాజావార్తలు
-
Tamil Nadu: ఏపీకి పెట్టుబడులు.. విజయ్ సర్కార్‌పై అన్నామలై, డీఎంకే ఫైర్..
-
AP Municipal Election Results: ‘పుర’పోరు కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు..
-
Rising Stars Asia Cup 2026: నవంబర్ 19 నుంచి మరో సమరం.. పాక్‌తో మ్యాచ్ ఎప్పుడంటే..
-
IPL Auction: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు భారీ ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
-
New Zealand Series: టీమిండియాకు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్ ఆడటం కష్టమే..!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!