Rao Ramesh: నటుడు రావు రమేష్ గురించి, ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దివంగత నటుడు రావు గోపాల్ రావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు.
Krishnam Raju: దివంగత నటుడు కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్రమంత్రి రాజ్నాథ్సింగ్ పరామర్శించారు. కొద్దిసేపటి క్రితం కృష్ణంరాజు ఇంటికి చేరుకున్న ఆయన ప్రభాస్, కృష్ణంరాజు భార్య శ్యామలా దేవిని కలిశారు.
Vaishnav Tej: మెగా హీరో వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇటీవల రంగరంగ వైభవంగా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు ఈసారి కూడా నిరాశనే మిగిల్చాడు.
Simbu: సినిమా ఒక రంగుల ప్రపంచం.. ఇందులో ఎవరు ఎప్పుడు హీరో అవుతారు.. ఎవరు ఎప్పుడు జీరో అవుతారు అనేది ఎవరు చెప్పలేరు. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోలుగా మారిన వారు ఉన్నారు.. స్టార్ హీరోగా ఒక స్థాయికి ఎదిగి పాతాళానికి పడిపోయిన హీరోలు ఉన్నారు. ఇండస్ట్రీ అంటేనే నిలకడ లేనిది.
God Father: వచ్చేసింది.. వచ్చేసింది.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. ఇద్దరు మెగాస్టార్లు కలిసి రచ్చ చేసిన సాంగ్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గాడ్ ఫాదర్. నయనతార, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గెస్ట్ గా కనిపించనున్నాడు.
Project K: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి. మహానటి చిత్రంతో అందరి మన్ననలు అందుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Lakshmi Bhupala:''చందమామ, అలా మొదలైంది, మహాత్మ, టెర్రర్, నేనే రాజు నేనే మంత్రి, కల్యాణ వైభోగమే, ఓ బేబీ'' చిత్రాలతో మాటల, పాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు లక్ష్మీ భూపాల.
Aparna Bala Murali: కోలీవుడ్ హీరో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా చిత్రంలో సూర్య పాత్ర ఎంత గుర్తుండిపోతుందో అతని భార్యగా నటించిన అపర్ణ పాత్ర కూడా అంతే గుర్తుండిపోతుంది.. అపర్ణ బాలమురళి.. మలయాళ హీరోయిన్.
Mandya Ravi: చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు ప్రేక్షకులను ఆవేదనకు గురి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణంరాజు మృతి చెందిన విషయం విదితమే.