E20 petrol: ఏప్రిల్ 1 నుంచి వాహనాలకు ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి..
- ఏప్రిల్ 1 నుంచి ఇథనాల్ పెట్రోల్ తప్పనిసరి..
- 20 శాతం ఇథనాల్ ఉన్న పెట్రోల్‌ను విక్రయించాలని ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
E20 petrol: పర్యావరణహిత క్లీన్ ఇంధన ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ మేరకు భారతదేశం అంతటా ఏప్రిల్ 1 నుంచి విక్రయించే పెట్రోలో ఎక్కువ ఇథనాలు ఉండనుంది. ఏప్రిల్ 1, 2026 నుంచి చమురు కంపెనీలు 20 శాతం వరకు ఇథనాల్ కలిపి పెట్రోల్ విక్రయించాలని, నిర్ధిష్ట నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని సూచించింది. ఫిబ్రవరి 17న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ చమురు మార్కెటింగ్ కంపెనీలు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఇథనాట్ పెట్రోల్ (E20 పెట్రోల్) సరఫరా చేయాలని ఆదేశించింది.
Read Also: Peddi Second Single: పెద్ది సెకండ్ సింగిల్ ఆ రోజే దించుతున్నారు
Also Read
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
- Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
- Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
ఇథనాల్ పెట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిబంధనలను పాటించాలని, మినిమమ్ రీసెర్చ ఆక్టేన్ నెంబర్ (RON) 95 ఉండాలని చెప్పింది. RON ఇంధన నాణ్యతకు కొలమానం. పెట్రోల్ ఇంజన్ నాకింగ్‌ను ఎంత వరకు తట్టుకుంటుందో ఇది చూపిస్తుంది. ఇది కాలక్రమేణా ఇంజన్ పనితీరును ప్రభావితం చేస్తుంది. సరళంగా చెప్పాలంటే, పెట్రోల్ ఎంత త్వరగా మండుతుంది, ఎంత ఒత్తిడిని తట్టుకుంటుంది అనే దానికి RONని కొలమానంగా ఉపయోగిస్తారు. అధికా RON (91, 95, 98) ఉన్న పెట్రోల్ ఎక్కువ ఒత్తిడిని తట్టుకోలదు. దీని వల్ల ఇంజన్ సజావుగా నడుస్తుంది.
తాజావార్తలు
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
-
CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
-
Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు