Priyamani: టాలీవుడ్ లో హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాకే జాతీయ అవార్డును అందుకున్న ఆమె తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.
Anasuya: బుల్లితెర యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక విషయంలో ఆమె సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే వస్తోంది.
Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయినా విషయం విదితమే. గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సెప్టెంబర్ 11 న తుదిశ్వాస విడిచారు.
God Father: మెగాస్టార్ చిరంజీవి- మోహన్ రాజా కాంబోలో తెరకెక్కిన చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ సినిమాకు అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Samantha: సమంత.. సమంత.. సమంత.. నిత్యం ఈ బ్యూటీకి సంబంధించిన వార్త నెట్టింట ట్రెండ్ అవుతూనే వస్తోంది. ఆమె సినిమాలు ప్రస్తుతం విడుదల కాకపోయినా ఏదో ఒక టాపిక్ పై సామ్ వార్తలో నిలుస్తూనే ఉంది. అక్కినేని నాగ చైతన్య విడాకులతో మొదలైన ఈ ట్రెండ్.. ఇప్పటికి కొనసాగుతూనే ఉంది.
Nandamuri Balakrishna:ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న విషయం విదితమే.. హీరోల పుట్టినరోజున వారి హిట్ సినిమాలను 4k సౌండ్ తో థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
Allu Arha: అల్లువారి వారసురాలు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ గారాల పట్టిగా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా లేదు.
Bigg boss 6 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 రోజురోజుకు ఉత్కంఠభరితంగా మారుతోంది అంటే అతిశయోక్తి కాదు. కంటెస్టెంట్ల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ముఖ్యంగా ఎలిమినేషన్ సమయంలో కంటెస్టెంట్ల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకొంటున్నాయి. ఒకరి మీద ఒకరు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు.
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పుట్టెడు దుఃఖంలో ఉన్న విషయం తెల్సిందే. కొన్నిరోజుల క్రితమే ఆయన దైవంలా భావించే పెదనాన్న కృష్ణంరాజు మృతి చెందిన విషయం విదితమే.