Pillalamarri Raviteja: కళామతల్లిని నమ్ముకున్నవారు అంత తేలిగ్గా ఈ రంగాన్ని వదిలిపెట్టి వెళ్ళరు. ఎప్పుడోకప్పుడు అవకాశం దక్కకపోతుందా, సక్సెస్ ను కొట్టక పోతామా అనే ఆశతో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.
Allari Naresh:'అల్లరి' నరేష్ కథానాయకుడిగా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. జీ స్టూడియోస్‌తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Urvasivo Rakshasivo Teaser: అల్లు శిరీశ్, అను ఇమ్మాన్యూల్ జంటగా నటించిన సినిమా 'ఊర్వశివో రాక్షసివో'. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్ లో ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎం దీనిని నిర్మిస్తున్నారు.
JD Laxminarayana: రమేశ్ చెప్పాల దర్శకత్వంలో బత్తిని కీర్తి లతా గౌడ్ నిర్మించిన సినిమా 'భీమదేవరపల్లి బ్రాంచి'. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది.
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ఇక మరోపక్క హిందూపురం ఎమ్మెల్యేగా కూడా విధులు నిర్వహిస్తున్నాడు. ఇక సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ ప్రత్యర్థులకు కౌంటర్లు వేస్తూ నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటాడు.
Anushka: టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ తీస్తే ఫస్ట్ చెప్పుకొనే పేర్లు ప్రభాస్- అనుష్క. ఈ జంట మధ్య ఉన్న బంధం ఎలాంటిది అనేది ఇప్పటికి మిస్టరీగానే ఉంది. ఇక ప్రభాస్- అనుష్క పెళ్లి చేసుకొంటే బావుంటుందని అభిమానులు కోరుకుంటూనే ఉన్నారు.
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వ్యక్తిత్వం గురించి చిత్ర పరిశ్రమలో అందరికి తెల్సిందే. కావాలని ఒకరి జోలికి వెళ్ళడు.. ఒకరితో గొడవ పెట్టుకోడు. స్నేహానికి ప్రాణం పెట్టే ప్రభాస్ ను అందరూ ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తారు.
Tollywood: సెప్టెంబర్ మొదటి వారం నుండి ప్రతి వీకెండ్ ఆరేడు సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి. ఆ జోరుతో పోల్చితే ఈ వారం బాక్సాఫీస్ దగ్గర డైరెక్ట్ తెలుగు సినిమాల సందడి కాస్తంత తగ్గబోతోంది.
Lata Mangeshkar: కాశ్మీరం మొదలు కన్యాకుమారి దాకా విస్తరించిన భరతావనిని తన మధురగానంతో అలరించిన గానకోకిల లతా మంగేష్కర్. లతా మంగేష్కర్ పాట మనకు లభించిన ఓ వరం అనే చెప్పాలి. ఆ పాటతోనే పలు తరాలు అమృతపానం చేశాయి. ఆ పాటతోనే ఎందరో గాయనీమణులు తమ గళాలకు మెరుగులు దిద్దుకున్నారు. ఈ నాటికీ లత పాటతోనే ప్రతిదినం పరవశించి పోయేవారు ఎందరో ఉన్నారు.