Poorna: నటి పూర్ణ భర్త మోసగాడా.. ఆమె ఏమన్నది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poorna: టాలీవుడ్ నటి పూర్ణ ఇటీవలే పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలుపెట్టింది. దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్ ఆలీని సీక్రెట్ గా వివాహమాడిన పూర్ణ ఈ మధ్యనే తన పెళ్లి ఫోటోలు రిలీజ్ చేసి షాక్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఆమె పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. అయితే పెళ్లై కొద్దిరోజులు కాకుండానే నటి పూర్ణకు షాక్ తగిలింది. తన భర్త ప్రొఫైల్ తో ఎవరో డబ్బులు గుంజుతున్నారని పూర్ణ దృష్టికి వచ్చింది. ఇటీవల సైబర్ నేరగాళ్లు ఎక్కువైపోతున్నారు. సెలబ్రిటీల పేర్లను వాడుకుంటూ, వారి డీపీలను పెట్టుకొని సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే పరిస్థితిని పూర్ణ భర్త ఆసిఫ్ ఎదుర్కొంటున్నాడు.
కొంతమంది సైబర్ నేరగాళ్లు ఆసిఫ్ అనే పేరుతో, ఆయన ఫొటోతో వాట్సాప్ క్రియేట్ చేసి లావాదేవీలు నడుతున్నారట.. సామాన్యుల వద్ద నుంచి లక్షల లక్షల డబ్బు గుంజుతున్నారట. ఇక ఫోటో పూర్ణ భర్త ది ఉండడంతో మోసపోయినవారందరు ఆసిఫ్ మోసగాడు అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక ఈ విషయమై పూర్ణ స్పందించింది. తన భర్త పేరు, ఫొటోతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఎవరో సైబర్ నేరగాళ్లు ఈ పని చేస్తున్నారు.. ఆ నంబర్ నా భర్తది కాదు.. నా భర్త పేరు చెప్పి ఎవరైనా డబ్బు ఇవ్వమన్నా ఇవ్వకండి.. ఒకవేళ మీరు మోసపోతే నా భర్తను అనకండి.. మీరు మోసపోతే అందుకు నా భర్త కారణం కాదు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
తాజావార్తలు
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
-
Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
-
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!