Home
Tollywood News
Tollywood News News
-
Nani: అన్నా.. ఒకవేళ సినిమా పోతే ఆ డ్రెస్‌లు అన్ని ఏంచేస్తావే..?
Nani: న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దసరా. మార్చి 30 న అన్ని భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. -
Sayyesha Saigal: స్టార్ హీరో భార్యవి..ఒక బిడ్డ తల్లివి.. ఇలా ఐటెంసాంగ్ చేయడం ఏంటి అమ్మడు
Sayyesha Saigal: సాధారణంగా హీరోయిన్లకు పెళ్లి అయ్యాకా అవకాశాలు రావు అనేది ఇండస్ట్రీలో టాక్. ఇక తల్లి అయ్యింది అంటే హీరోల పక్కన రొమాన్స్ చేయాల్సినవారినే అక్కాచెల్లెళ్లను చేసేస్తున్నారు. అయితే హీరోయిన్స్ మాత్రం రీ ఎంట్రీ ఇవ్వాలనే తొందరలో ఏదైనా ఓకే అంటున్నారు. -
NTR: భయమంటే తెలియని ఎన్టీఆర్ నే భయపెట్టిన మొనగాడు.. ఇతడే.. గుర్తుపట్టారా..?
NTR: నందమూరి తారకరామారావు పోలికలతో పాటు నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొంది.. విమర్శలను ఎదుర్కొని.. ఇప్పుడు దేశానికే గర్వకారణం అని అనిపించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. -
Jeevitha: హీరోయిన్ ఆఫర్ ఇస్తా.. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రూమ్ కు వస్తావా అన్నాడు
Jeevitha: సినిమా ఒక గ్లామర్ ప్రపంచం.. ఇక్కడ ఎవరిని నమ్మడానికి వీలు లేదు. ముఖ్యంగా హీరోయిన్లు.. మొదటిసారి ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్క హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నవారే. అయితే కొందరు బయటపెడతారు.. -
Priyanka: రహస్యంగా మలేషియాలో ప్రేమించిన వాడిని పెళ్లాడిన ప్రియాంక
Priyanka: ప్రస్తుతం నటీమణులు అందరు పెళ్లి పీటలు ఎక్కిస్తున్నారు. సినిమా హీరోయిన్లే కాదు సీరియల్ హీరోయిన్స్ సైతం పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తాజాగా తెలుగు, తమిళ్ సీరియల్స్ లో నటించిన ప్రియాంక నల్కారి రహస్యంగా పెళ్లి చేసుకుంది. -
Agent Second Single: ఆమెను అలా చూస్తుంటే అయ్యగారి వలన అయితలేదంట
Agent First Single: అక్కినేని నట వారసుడు అఖిల్ చాలా గ్యాప్ తరువాత వెండితెరపై కనిపించబోతున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ అందుకున్న అఖిల్.. దాదాపు రెండేళ్లు తరువాత ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. -
Virupaksha: మెగా హీరోకే కాదు అమ్మడు.. మాక్కూడా తెగ నచ్చేశావ్
Virupaksha: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ బైక్ ఆక్సిడెంట్ తరువాత వస్తున్న మొదటి చిత్రం విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సరే వెంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. -
Kantara 2: రూ. 5 కోట్లు ఎక్కడ.. రూ. 100 కోట్లు ఎక్కడ.. ఏమన్నా డిమాండా బాబు..?
Kantara 2: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు కన్నడ హీరో రిషబ్ శెట్టి. చిన్న సినిమాగా కాంతార రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అన్ని భాషల్లోనూ తన సత్తా చాటింది. ఎన్నో అవార్డులను రివార్డులను అందుకుంది. -
Dil Raju: దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ..? ఏ పార్టీ నుంచి అంటే.. ?
Dil Raju:ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీని రూల్ చేస్తున్న నిర్మాతల్లో హార్ట్ కింగ్ మొదటి స్థానంలో ఉన్నాడు అంటే అథాశయోక్తి కాదు. స్టార్ హీరోలతో సినిమాలు.. కోట్ల బడ్జెట్ పెడుతూ పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తున్నాడు. -
Keerthy Suresh: నువ్వు ‘మహానటి’ ఏంటీ అంటూ ట్రోల్ చేశారు
Keerthy Suresh: సినిమాలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే.. చనిపోయినవారిని కూడా బతికిస్తుంది. ఎంతో ఉన్నతమైన విలువలు కలిగిన వారు.. ప్రముఖులు మరణించినా.. వారి చేసిన పాత్రలు.. వారి బయోపిక్ ల ద్వారా నిత్యం బతికే ఉంటారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!