Vishwak Sen: బలుపు తగ్గలేదు.. మరో బూతు పదంతో ‘ధమ్కీ’ ఇచ్చిన మాస్ కా దాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwak Sen: టాలీవుడ్ వైపుంగ్ హీరో విశ్వక్ సేన్ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా మారిపోయాడు. మొదటి నుంచి అదే యారోగెంట్ చూపిస్తూ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నాడని నెటిజన్ల చేత విమర్శలు అందుకొంటున్నాడు. ఇక గత కొన్నిరోజుల నుంచి ఈ హీరో వివాదాల్లోనే నానుతున్న విషయం తెల్సిందే. నటుడు, డైరెక్టర్ అర్జున్ సినిమా నుంచి బయటికి వచ్చి అందరికి షాక్ ఇచ్చాడు. ఇక ఇంత జరిగినా విశ్వక్ లో మార్పు రాలేదని తెలుస్తోంది. ఇప్పుడు కూడా అదే తలపొగరు చూపిస్తున్నాడని నెటిజన్లు అంటున్నారు. విశ్వక్ నటించిన కొత్త చిత్రం ధమ్కీ. విశ్వక్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ కు సంబంధించిన ఒక అప్డేట్ ను విశ్వక్ తనదైన స్టైల్లో చెప్పి మరోసారి వార్తల్లో నిలిచాడు. ” #KM (హింట్: M అంటే ముయ్)” అంటూ ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఇక M అంటే ముయ్ అని అర్ధం వస్తే K అంటే బూతు అన్న విషయం అందరికి అర్ధమవుతోంది. ఇప్పటికే విశ్వక్ తన సినిమాల్లోనే కాదు బయట కూడా ఇలాంటి బూతు పదాలను మాట్లాడుతూ విమర్శలు అందుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఈ కె బూతులు ఎక్కువగా ఉంటాయని హింట్ ఇస్తున్నాడు అని హీరో మీద విరుచుకుపడుతున్నారు నెటిజన్లు.. ఇంకా బలుపు తగ్గలేదు అని కొందరు.. ఎందుకు నీకు ఇవన్నీ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వర్డ్ టీజర్ లో ఉంటుందో లేదో చూడాలి. ఒక వేళ ఈ పదం ఉంటే కనుక అప్పుడు ఎన్ని వివాదాలు వస్తాయో చూడాలి.
Also Read
- Kalyani Priyadarshan: రణవీర్ సింగ్ ‘ప్రళయ్’లో కళ్యాణి ప్రియదర్శన్? బాలీవుడ్లో మరో పెద్ద అవకాశం దక్కనున్నదా!
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
#KM ( hint : M – mui ) pic.twitter.com/4M6LeS4tuv
— VishwakSen (@VishwakSenActor) November 8, 2022
తాజావార్తలు
-
Kalyani Priyadarshan: రణవీర్ సింగ్ ‘ప్రళయ్’లో కళ్యాణి ప్రియదర్శన్? బాలీవుడ్లో మరో పెద్ద అవకాశం దక్కనున్నదా!
-
Samsung Galaxy Z Flip 8: 4300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!