Home
Tollywood News
Tollywood News News
-
Pavani Reddy: ప్రెగ్నెంట్ అయ్యా.. అందుకే సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్నా.. ఇంకా..?
Pavani Reddy: కోలీవుడ్ నటి పావని రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వతహాగా పావని తెలుగమ్మాయే అయినా.. తమిళ్ లో సెటిల్ అయ్యింది. ఇక్కడ చిన్న చిన్న సినిమాలు, సీరియల్స్ లో నటించి మెప్పించిన పావని, సీరియల్ నటుడు ప్రదీప్ కుమార్ ను ప్రేమించి పెళ్లాడింది. -
Chiranjeevi: కొడుకు విషయంలో అలా చేసినా.. బన్నీని ఆకాశానికెత్తిన చిరు
Chiranjeevi: మెగాస్టార్- అల్లు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి అనే ఎన్నో రోజులుగా వింటున్న పుకార్లే. అయితే ఆ పుకార్లు వచ్చినప్పుడల్లా.. చిరు, అల్లు అరవింద్ క్లారిటీ ఇవ్వడం.. పుకార్లు ఆగిపోవడం జరుగుతూ ఉంటాయి. -
Sarath Babu: బ్రేకింగ్.. ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు శరత్ బాబు
Sarath Babu: సీనియర్ నటుడు శరత్ బాబు గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా, సెకండ్ హీరోగా, సపోర్టివ్ క్యారెక్టర్స్ లో ఆయన నటించి మెప్పించాడు. ప్రస్తుతం స్టార్ హీరోలకు తండ్రిగా, గురువుగా మెప్పిస్తున్నారు. -
Priyanka Chopra: అమెరికా వెళ్లగానే కళ్ళు కనిపించడం లేదా.. ఆర్ఆర్ఆర్ నే అవమానిస్తావా..?
Priyanka Chopra: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నేళ్ల క్రితం తనకన్నా చిన్నవాడైన నిక్ జోనాస్ ను ప్రేమించి పెళ్ళాడి అమెరికా కోడలిగా మారిపోయింది. ప్రస్తుతం అమెరికా కోడలిగా సెటిల్ అయిన ఈ భామ ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా మారింది. -
RRR: ఈ ‘చిన్నికృష్ణుడి’కి ‘ట్రిపుల్ ఆర్’కు సంబంధమేంటి!?
RRR: ఇక్కడ ఒంటికాలిపై కృష్ణుని గెటప్ లో దర్శనమిస్తున్న చిన్నికృష్ణుడు - ఇప్పుడు చిత్రసీమను ఏలేస్తున్నాడు. ఎవరబ్బా ఇతగాడు? ఈ బుడతడి ముఖ కవళికలు చూస్తే బాగా తెలిసినట్టే అనిపిస్తుంది కదూ! -
Samantha: ఇంట్లో కూర్చో.. ఐటెంసాంగ్ చేయకు అన్నారు.. చైతన్యతో విడాకులపై నోరువిప్పిన సామ్
Samantha: అక్కినేని నట వారసుడు అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంత ఏ మాయ చేశావే చిత్రంతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ లోనే వీరి మధ్య ప్రేమ చిగురించి, పెళ్లి వరకు దారితీసింది. ఎంతో ఘాటుగా ప్రేమించుకున్న ఈ జంట వివాహబంధంలో అడుగుపెట్టారు. -
Desoddharakulu: యన్టీఆర్ తొలి సాంఘిక రంగుల చిత్రం ‘దేశోద్ధారకులు’!
Desoddharakulu: తెలుగువారి తొలి రంగుల చిత్రం 'లవకుశ'. ఆ చిత్రంలో శ్రీరామచంద్రుని పాత్రలో అలరించారు నటరత్న యన్.టి.రామారావు. మొట్టమొదటి తెలుగు వర్ణచిత్రంలో కథానాయకునిగా నటించిన యన్టీఆర్ దాదాపు దశాబ్దం వరకు సాంఘికాలలో రంగుల చిత్రం తీయలేదు. -
Tapsee Pannu: అది వేసుకుందని తాప్సీ పై కేసు పెట్టిన ఎమ్మెల్యే కొడుకు
Tapsee Pannu:బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్నుపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఆమె ఒక ఫ్యాషన్ వీక్ లో వేసుకున్న ఆభరణం.. హిందువుల మనోభవాలను దెబ్బతీసేలా ఉందని మధ్యప్రదేశ్, ఇండోర్ బీజేపీ ఎమ్మెల్యే మాలినీ గౌర్ కుమారుడు ఏకలవ్య గౌర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. -
Dil Raju: అందుకే ‘శాకుంతలం ‘ నిర్మాణ బాధ్యతలు స్వీకరించా
Dil Raju: గుణ టీమ్ వర్క్ పతాకంపై నీలిమా గుణ నిర్మించిన సినిమా 'శాకుంతలం'. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు సమర్పకునిగా వ్యవహరిస్తూ నిర్మాణ వ్యవహారాలను పర్యవేక్షించారు. -
Parineeti Chopra: ఆప్ నేతతో పరిణీతి సీక్రెట్ గా అది కానిచ్చేసిందా.. ఆ ట్వీట్ కు అర్ధం ఏంటి..?
Parineeti Chopra: బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా డేటింగ్ గురించే సినీ, రాజకీయ రంగాలల్లో పెద్ద చర్చ జరుగుతుంది అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే.. ఆమె డేటింగ్ చేస్తుంది మామూలు వ్యాపారవేత్తతో కాదు ఆప్ నేత రాఘవ్ చద్దాతో..
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!