Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇక సినిమాలతో పాటు ఆహా ఓటిటీ కోసం బాలయ్య అన్ స్టాపబుల్ అనే షో చేస్తున్నాడు.
Seeta The Incarnation: తింటే గారెలే తినాలి.. వింటే రామాయణమే వినాలి అని నాటారు పెద్దలు.. రామాయణం ఎంత చదివినా.. రాముడు గురించి ఎంత తెల్సుకున్న తనివితీరదు. ఇక సినిమాలో రాముడిగా తమ ఫేవరెట్ హీరో చేస్తే బావుంటుందని ప్రతి ఒక్క అభిమాని కొరుకుతూ ఉంటాడు.
Allu Aravind:టాలీవుడ్ బడా నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే అల్లు రామలింగయ్య స్టూడియోను నిర్మించి చిత్ర పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు.
Bellamkonda Ganesh:ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు గణేశ్ 'స్వాతిముత్యం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సొంత నిర్మాణ సంస్థలో ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకున్న గణేశ్ తన మొదటి సినిమా విజయం పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
Anasuya: ప్రస్తుతం అనసూయ వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. జబర్దస్త్ షోను కూడా మానేసి పూర్తి సమయం నటనకే కేటాయిస్తోంది. ఇక అనసూయ ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తోంది.
Brahmaji: టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి అందరికి తెల్సిన విషయమే. ట్వీట్ అయినా, పోస్ట్ అయినా, పంచ్ అయినా అందులో కచ్చితంగా వినోదం ఉండాల్సిందే.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఏ ముహూర్తాన గాడ్ ఫాదర్ సినిమాలో ఆ రాజకేయం డైలాగ్ చెప్పారో.. అప్పటి నుంచి సినిమా ఏమో కానీ చిరు పాలిటిక్స్ మీదనే అందరి దృష్టి పడింది. సినిమా డైలాగ్స్ ను పాలిటిక్స్ కు అన్వయించి నిజంగానే చిరు పాలిటిక్స్ లోకి వస్తున్నట్లు చెప్పుకొచ్చేస్తున్నారు.
Vivek Agnihothri: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా ఆ డైరెక్టర్ గురించి దేశం అంతా మాట్లాడుకొనేలా చేసింది. వివాదాలు, విమర్శలు, ప్రశంసలు.. ఒక్కటి కాదు.. ఇవన్నీ అందుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇటీవల కాలంలో ఎక్కువగా బాలీవుడ్ పై ఫోకస్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది.