Toxic : కోలీవుడ్‌లో యష్ ‘టాక్సిక్’ ప్రభంజనం.. ఆల్ టైమ్ రికార్డ్ ధరకు తమిళ్ థియేట్రికల్ రైట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాకింగ్ స్టార్ యష్ నటించిన ‘KGF’ సిరీస్ తమిళనాడులో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు ‘టాక్సిక్’ సినిమా సిద్ధమవుతోంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళనాడు థియేట్రికల్ హక్కులు కళ్ళు చెదిరే ధరకు అమ్ముడయ్యాయి. ఈ డీల్‌తో కన్నడ చిత్ర పరిశ్రమ ) చరిత్రలోనే తమిళ మార్కెట్‌లో అత్యధిక బిజినెస్ చేసిన చిత్రంగా ‘టాక్సిక్’ సరికొత్త రికార్డును నెలకొల్పింది.
Also Read : Theater vs OTT : ఓటీటీ 8 వారాల నిబంధన అమలు సాధ్యమేనా? బాలీవుడ్ రూల్ ఇక్కడ వర్తిస్తుందా?
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
సమాచారం ప్రకారం, తమిళనాడు డిస్ట్రిబ్యూషన్ హక్కులు దాదాపు రూ. 63 కోట్లకు లాక్ అయ్యాయి. ఈ భారీ చిత్రాన్ని తమిళనాడులో అత్యంత భారీగా విడుదల చేసేందుకు పలువురు ప్రముఖ పంపిణీదారులు చేతులు కలిపారు. చెన్నై సిటీ : థింక్ స్టూడియోస్, చెంగల్పేట్ : ట్రైడెంట్ ఆర్ట్స్ ద్వారా వైట్ నైట్స్, కోయంబత్తూర్ : నార్త్ & సౌత్ ఆర్కాట్, తిరునెల్వేలి, కన్యాకుమారి: ఎస్ పిక్చర్స్, మధురై & రామనాడ్, త్రిచి & తంజావూరు, సేలం: 5 స్టార్ కె. సెంథిల్ కొనుగోలు చేశారు. తమిళనాడులోని అన్ని ప్రధాన నగరాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ఈ పంపిణీదారులు భారీ ప్లాన్ సిద్ధం చేశారు. యష్‌కి ఉన్న మాస్ ఇమేజ్ మరియు కన్నడ సినిమాలపై కోలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఈ భారీ మొత్తానికి హక్కులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మార్చి 19, 2026న విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజావార్తలు
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!