Manchu Lakshmi: ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు గురించి కానీ, ఆయన ఫ్యామిలీ గురించి కానీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విష్ణు, లక్ష్మీ, మనోజ్ ముగ్గురు చిత్ర పరిశ్రమలో ఉన్నవారే.
Mokshagna: నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తాడా అంటూ ఎదురుచూడని నందమూరి అభిమాని లేడు. ఈ ఏడాది అంటే ఈ ఏడాది అంటూ ఊరిస్తున్నారే తప్ప కనీసం మోక్షజ్ఞ ఎంట్రీపై ఇసుమంతైనా అప్డేట్ ఇవ్వడంలేదు.
Nagababu: చిరంజీవి- గరికపాటి గొడవ రోజురోజుకు ముదురుతోంది. చిరుపై గరికపాటి ఆగ్రహం వ్యక్తం చేయడం పద్దతి కాదని, చిరుకు ఆయన క్షమాపణ చెప్పాలని మెగా ఫ్యాన్స్ ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు.
Karthikeya 2: యుంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు నెలల క్రితం విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డులు సృష్టించింది.
Fans War: ట్విట్టర్ ఫ్యాన్ వార్స్ కాస్తా బయటకు వచ్చేస్తున్నాయి. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ట్విట్టర్ లో గొడవలు పడే ఫ్యాన్స్ ఇప్పుడు ఎదురెదురుగా ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు.
Chiranjeevi: దసరా పండుగ.. అలయ్ బలయ్ కార్యక్రమం జరుగుతోంది. మొట్ట మొదటిసారి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఇక తమ అభిమాన హీరోను ఒక్కసారిగా ఎదురుగా చూసే సరికి అభిమానుల ఆనందం అంతాఇంతా కాదు.
Vijay-rashmika: గీతా గోవిందం చిత్రం రష్మిక మందన్న దశ తిరిగిందనే చెప్పాలి. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.
Surekha Vani: టాలీవుడ్ లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సురేఖా వాణి. ఇక ఆమె సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కూతురు సుప్రీతతో కలిసి చిట్టిపొట్టి డ్రెస్ లలో ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
Nagababu: మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక మెగాస్టార్ ను కానీ, పవర్ స్టార్ ను కానీ ఎవరైనా ఏదైనా అంటే వారు ఊరుకొంటారేమో కానీ మెగా బ్రదర్ నాగబాబు మాత్రం సమయం వచ్చినప్పుడు ఇచ్చిపడేస్తాడు.
Bittiri Satti: బిత్తిరి సత్తి.. ఈ పేరు వినని వారుండరు. ప్రస్తుతం ఏ సినిమా ప్రమోషన్స్ జరిగినా బిత్తిరి సుత్తితో ఇంటర్వ్యూ జరగాల్సిందే. ఒక న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా మొదలుపెట్టిన రవి కుమార్..