Tollywood Actors : టాలీవుడ్ హీరోల పెళ్ళిలు ఎవరు ఏ వయసులో చేసుకున్నారో తెలుసా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ పరిశ్రమలో హీరోల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవాలని అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా వారి పెళ్లి ఎప్పుడు జరిగింది? ఏ వయసులో వారు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు? అనేది ఎప్పుడూ హాట్ టాపిక్. తాజాగా రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి వార్తల నేపథ్యంలో, టాలీవుడ్ స్టార్ హీరోల వివాహ వయసుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : Nani : ‘బ్లడీ రోమియో’ కోసం సుజీత్ భారీ ప్లాన్.. ఒకరు కాదు ముగ్గురు సంగీత దర్శకులు?
Also Read
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
మన టాలీవుడ్ టాప్ హీరోల్లో చాలా మంది కెరీర్ ప్రారంభంలోనే, అంటే 30 ఏళ్లు రాకముందే పెళ్లి చేసుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 27వ ఏటనే ఉపాసనను వివాహం చేసుకోగా, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన 28వ ఏట లక్ష్మీ ప్రణతి మెడలో మూడు ముళ్లు వేశారు. నేచురల్ స్టార్ నాని కూడా తన 28వ ఏటనే అంజనతో ఏడడుగులు వేశారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇద్దరూ కూడా సరిగ్గా 29 ఏళ్ల వయసులో వివాహ బంధంలోకి అడుగుపెట్టడం విశేషం. యువ హీరోలు చాలా మంది ముప్పైలలో స్థిరపడ్డాక పెళ్లికి మొగ్గు చూపారు. నాగ చైతన్య 30 ఏళ్ల వయసులో వివాహం చేసుకోగా, మెగా హీరో వరుణ్ తేజ్ 33 ఏళ్ల వయసులో లావణ్య త్రిపాఠితో ఒకటయ్యారు. హీరో నిఖిల్ తన 34వ ఏట, భల్లాలదేవ రానా దగ్గుబాటి 35 ఏళ్ల వయసులో మిహీకతో వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. కొంతమంది హీరోలు మరికొంత సమయం తీసుకుని లైఫ్ పార్ట్‌నర్‌ను ఎంచుకున్నారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 36 ఏళ్ల వయసులో ఓ ఇంటివాడయ్యారు. లవర్ బాయ్ నితిన్ 37 ఏళ్ల వయసులో వివాహం చేసుకోగా, శర్వానంద్ తన 38వ ఏట రక్షితా రెడ్డిని వివాహం చేసుకున్నారు.మొత్తానికి మన టాలీవుడ్ హీరోలు కొందరు కెరీర్ తొలినాళ్లలోనే ఒకటవ్వగా, మరికొందరు 30 ఏళ్లు దాటాక తమ జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకున్నారు. కానీ ప్రభాస్ 47 ఏళ్ల వయసు వచినా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా సోలో లైఫ్ లీడ్ చేస్తున్నాడు.
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!