Nandamuri Balakrishna: త్వరలో సీఎంగా కనిపించబోతున్న బాలకృష్ణ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ త్వరలో సీఎం కానున్నారు.. ఏంటి నిజమా..? అంటే నిజమే కానీ రియల్ గా రీల్ లో.. ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలతో బిజీగా మారిన బాలకృష్ణ మరో సినిమాను లైన్లో పెట్టాడు. మహేష్ తో కలిసి సర్కారు వారి పాట సినిమా తీసిన పరుశురామ్ తన తదుపరి సినిమా బాలయ్యతో ఉండనున్నదని టాక్ నడుస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ కథను రాసుకున్నాడట పరుశురామ్. ఇక ఈ చిత్రంలో బాలయ్య సీఎం గా కనిపించనున్నాడట. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుందని చెబుతున్నారు. ఇప్పటికే బాలయ్య ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు.
అభిమానులకు కూడా బాలయ్య హీరోగానే కాకుండా పొలిటీషియన్ గా కూడా సుపరిచితుడే. దీంతో ఈ పాత్రకు అభిమానులు త్వరగా కనెక్ట్ అవుతారు అని మేకర్స్ భావిస్తున్నారట. అయితే ఈ సినిమా పట్టాలెక్కడానికి మాత్రం కొద్దిగా సమయం పడుతుంది అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే బాలయ్య చేతిలో వరుస ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. వీరసింహారెడ్డి ని పూర్తిచేసి ఇటీవలే అనిల్ రావిపూడి సినిమాను మొదలుపెట్టాడు. దీని తరువాత తన స్వీయ డైరెక్షన్ లో ఆదిత్య 999 మ్యాక్స్ సినిమా చేయాలని చూస్తున్నారు బాలయ్య బాబు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందని సమాచారం. ఇవన్నీ పూర్తీ అయ్యాక కానీ, పరుశురామ్ తో సినిమా పట్టాలెక్కదు. మరి వచ్చే ఏడాది ఏమైనా పరుశురామ్ ఛాన్స్ అందుకుంటాడేమో చూడాలి.
Also Read
- Emraan Hashmi: ఐశ్వర్యపై చేసిన కామెంట్ తప్పే.. నిజం ఒప్పుకున్న బాలీవుడ్ హీరో
- Hrithik Roshan: హృతిక్ రోషన్ సినిమాకు పరశురామ్ డైరెక్టర్? అసలు నిజం ఇదే!
- Dhanush: మరోసారి త్యాగం చేయనున్న ధనుష్?.. రజనీకాంత్ 'జైలర్ 2' కోసం 'ఓం' వాయిదా పడుతుందా?
- Vijay Deverakonda: సేవా కార్యక్రమాలతో మరోసారి మనసులు గెలిచిన విజయ్.. రాజకీయాలపై కొత్త చర్చకు కారణమయ్యారా?
తాజావార్తలు
-
Emraan Hashmi: ఐశ్వర్యపై చేసిన కామెంట్ తప్పే.. నిజం ఒప్పుకున్న బాలీవుడ్ హీరో
-
Shreyas Iyer: కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి..
-
Seven Fishermen Missing: విశాఖ తీరంలో ఉత్కంఠ.. సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్ గాలింపు
-
TG Police Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ రెడీ!
-
Hrithik Roshan: హృతిక్ రోషన్ సినిమాకు పరశురామ్ డైరెక్టర్? అసలు నిజం ఇదే!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!