Ram Gopal Varma: మియా మాల్కోవాతో సెక్స్.. ఆమెలో అవే ఇష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Gopal Varma: వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రోజురోజుకు దిగజారిపోతున్నాడా..? అంటే నిజమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాంటి సినిమాలు తీసిన వ్యక్తి ఎలాంటి సినిమాలు తీస్తున్నాడు. ఏ సినిమాలు చూసి వర్మకు అభిమానులుగా మారారో ఆ సినిమాలను తప్ప అభిమానులు మరో సినిమాల ముఖాన్ని కూడా చూడడంలేదు. అందుకు కారణం వర్మ చూపిస్తున్న వల్గారిటీ అంటున్నారు నెటిజన్లు. శృంగారం గురించి సమాజంలో చాలామంది మాట్లాడడానికి జంకుతారు అన్న మాట వాస్తవమే కావచ్చు.. అలా అని ఇలా మీడియా ముందుకు వచ్చి నాకు వాక్ స్వాతంత్య్రం ఉంది.. నేడు ఏదైనా మాట్లాడుతా..? చూస్తే చూడండి లేకపోతే లేదు అని మాట్లాడడం పద్దతికాదని చెప్పుకొస్తున్నారు. అమ్మాయిలతో బోల్డ్ గా ఇంటర్వ్యూలు చేయడం, శృంగారం గురించి, యాంగిల్స్, పొజిషన్స్ అంటూ మాట్లాడడం పెద్ద గొప్పగా ఫీల్ అవుతున్నారా..? అని ప్రశ్నిస్తున్నారు. ఇక వర్మను అనడం పక్కన పెడితే.. నేమ్, ఫేమ్ కోసం కొంతమంది అమ్మాయిలు సైతం అలాంటి బోల్డ్ ఇంటర్వ్యూలు చేయడం బాధాకరం అంటున్నారు. అరియనా మొదలు ఇప్పుడిప్పుడు వచ్చిన సిరి స్టేజి వరకు.. వర్మతో బోల్డ్ గా ఇంటర్వ్యూ చేసి ఫేమ్ తెచ్చుకున్నవారే. ఇక తాజాగా మరో యాంకర్ అంతకు మించి అన్నట్లు వర్మను బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒక యూట్యూబ్ ఛానెల్ లో వర్మతో కలిసి ఒక యాంకర్ అతిపెద్ద బోల్డ్ ఇంటర్వ్యూకు తెరలేపింది. ఈ ఇంటర్వ్యూలో మొత్తం శృంగారం గురించి, వర్మ శృంగార జీవితం గురించి మాట్లాడి దేవుడా ఇది ఇంటర్వ్యూ నా అనిపించింది.
ఇక ఈ ఇంటర్వ్యూలో వర్మను.. ఆమె మియా మాల్కోవా గురించి కొన్ని ప్రశ్నలు వేసింది. వర్మ, మియా కలిసి జీఎస్టీ(GST) అనే ఒక సినిమా తీసిన సంగతి తెల్సిందే. మియా ఒక శృంగారతార అన్న విషయం కూడా తెలుసు. ఇక ఆ సినిమా తీసే సమయంలో ఆమెతో శృంగారంలో పాల్గొన్నారా..? అని యాంకర్ అడుగగా.. దానికి వర్మ బదులిస్తూ.. “ఆమెతో శృంగారం చేయలేదు.. ఆమె బాడీ అంతా వదులుగా మారిపోయింది.. ఆమెతో ఎలా శృంగారం చేస్తా”అని చెప్పుకొచ్చాడు. ఇక అంతేకాకుండా మియాలో తనకు అన్ని నచ్చుతాయని, ఆమె ముఖం, ఆమె యాటిట్యూడ్, ఆమె మాట్లాడే విధానము అన్ని నచ్చుతాయని, సినిమా చేసేటప్పుడు ఆమె ఎలా చేసింది అని చూశానే కానీ, ఆమె బాడీ కానీ, మరింకేదైనా కానీ చూడలేదని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!