Tollywood: సెంటిమెంట్ చుట్టూ సినిమా రంగం పరిభ్రమించడం కొత్తేమీ కాదు. ఒక్కోసారి ఒక్కోలా స్పందిస్తూ అదో సెంటిమెంట్, ఇదో లక్కీ ఫిగర్ అంటూ సినీజనం కథలు చెప్పుకుంటూ ఉంటారు.
VV. Vinayak: జూనియర్ ఎన్టీఆర్ స్నేహానికి ఎంత విలువ ఇస్తాడు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఎన్టీఆర్, కొడాలి నానితో తెగదెంపులు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనేది ఎవరికి తెలియని మిస్టరీ.
Rajesh Touchriver: బంగారు తల్లి సినిమా చూసి కంటనీరు పెట్టనివారుండరు అంటే అతిశయోక్తి కాదు. తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన ఈ సినిమా ఎన్నో అవార్డులను అందుకొంది.
Vishal: కోలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో విశాల్ ఒకడు. నడిఘర్ సంఘానికి బిల్డింగ్ కట్టేవరకు విశాల్ పెళ్లి చేసుకోనని శపథం చేసిన విషయం కూడా తెల్సిందే.
Samantha: సమంత ఏది చేసినా సంచలనమే.. ఆమె పోస్ట్ పెట్టినా.. ఆమె ట్వీట్ చేసినా.. ఆమె మాట్లాడినా.. చివరికి ఆమె మాట్లాడకపోయినా సంచలనమే. అంతలా సామ్.. ప్రేక్షకులతో దగ్గరగా ఉంటుంది. ఇక గత కొన్నిరోజులుగా మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న సామ్ కొన్ని నెలల తరువాత మీడియా ముందుకు వచ్చింది.
Tammareddy Bharadwaj: టాలీవుడ్ లో ప్రస్తుతం విశ్వక్- అర్జున్ వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదంపై విశ్వక్ స్పందించినా ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు.
Chiranjeevi: టాలీవుడ్ అంటే నాలుగు ఫ్యామిలీలు. మెగా, నందమూరి, దగ్గుబాటి, అక్కినేని కుటుంబాల మధ్య సినిమాల విషయంలో పోటీ ఉంటుంది కానీ వీరి కుటుంబాల మధ్య కాదు.. ఈ నాలుగు కుటుంబాల హీరోల మధ్య స్నేహ సంబంధం ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఉంటుంది.
Tollywood: థియేటర్ల సందడి బాగా తగ్గిందనే చెప్పాలి. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే, టాక్ బాగున్నా, మునుపటిలా అన్ని కేంద్రాలలో వంద శాతం వసూళ్ళు కనిపించడం లేదు.