Raghu Kunche: మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె ఇంట విషాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghu Kunche: సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, నటుడు రఘు కుంచె తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి కుంచె లక్ష్మీ నారాయణ మంగళవారం మృతి చెందారు. 90 ఏళ్ల వయసున్న ఆయన గత కొంత కాలంగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇంటివద్దనే చికిత్స తీసుకుంటున్న ఆయన మృతి చెందినట్లు రఘు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో రఘు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇక లక్ష్మీ నారాయణ హోమియో వైద్యుడు గా పనిచేశారు.
NTR: ఇంగ్లీష్ యాస పై ట్రోల్స్.. ఎన్టీఆర్ దిమ్మ తిరిగే కౌంటర్
Also Read
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
తండ్రి చిన్నతనం నుంచే తనకు సంగీతం మీద ఉన్న ఆసక్తిని గ్రహించి ఎంతగానో సపోర్ట్ చేశారని, ఆయన వలనే తాను ఇక్కడ ఉన్నట్లు రఘు ఎన్నోసార్లు చెప్పుకోచ్చాడు. ఇప్పుడు ఆయన మరణం కుటుంబానికి తీరని లోటని తెలుస్తోంది. రఘు తండ్రిమృతిపట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక రఘు కుంచె విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన.. సింగర్ గా కొనసాగుతూనే నటుడిగా మంచి సినిమాల్లో కనిపిస్తున్నాడు. ముఖ్యంగా రఘు విలన్ గా చేసిన సినిమా పలాస ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!