Pia Bajpiee: స్టార్ హీరోయిన్ల నిజ జీవితం ఎవరికి తెలియనిది.. వారి విలాసవంతమైన భవనాలు, విందు భోజనాలు, లగ్జరీ లైఫ్ మాత్రమే అందరు చూస్తారు. కాలం, వారి వెనుక విషాదాలు ఎన్నో.. ఇక ఈ మధ్య హీరోయిన్లు అరుదైన వ్యాధుల బారిన పడుతుండడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
Priyanka Jawalkar: షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ గా మారింది ప్రియాంక జవాల్కర్. మొదటి సినిమానే రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించి హిట్ అందుకుంది.
Gopichand: గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి శోభన్ బాబు టైటిల్ ని పెట్టినట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా పతాకంపై కూచిబొట్ల వివేక్, టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్ ను బాలకృష్ణ టాక్ షో 'అన్ స్టాపబుల్' లో రివీల్ చేస్తున్నారు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. స్నేహానికి ప్రాణమిస్తాడు అనేది అందరికి తెల్సిందే. బద్రి నుంచి ఇప్పటివరకు ఆలీతో పవన్ అనుబంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Pavitra Lokesh: టాలీవుడ్ జంట పవిత్ర లోకేష్- నరేష్ కేసులో కీలక మలుపు చోటుచేసుకొంది. తమపై అసభ్యకరమైన పోస్టులు పెట్టి, తమ పరువుకు భాగం కలిగిస్తున్న యూట్యూబ్ ఛానెల్స్ పై పవిత్ర సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే.
Chiranjeevi:మెగా ఫ్యామిలీలో నేడు పండుగ రోజు.. పదేళ్ల నుంచి అభిమానులు ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. ఎట్టకేలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు.
Ram Charan: "ఎన్నాళ్ళో వేచిన ఉదయం.." అంటూ మెగాస్టార్ చిరంజీవి ఇంట ఆనందగీతాలాపన సాగనుంది. చిరంజీవి నటవారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు ఉపాసనతో 2012 జూన్ 14న వివాహమయింది. అప్పటి నుంచీ మెగాస్టార్ ఫ్యాన్స్ తమకు ఓ బుల్లి హీరో ఉదయిస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నారు.
Varalakshmi Sarathkumar: టాలీవుడ్ హ్యాపెనింగ్ లేడీ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం శబరి. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను మహా మూవీస్ పతాకంపై మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు.
Unstoppable 2:హమ్మయ్య.. ఎట్టకేలకు బాహుబలి.. బాలయ్య సెట్ కు చేరుకున్నాడు. ఎవరు ఎన్ని చెప్పినా ఈ కాంబో సెట్స్ మీదకు వెళ్తుందా..? లేదా అనే అనుమానం మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ లో ఇప్పటివరకు ఉంది.
Dhanya Balakrishna: టాలీవుడ్ లో నటిగా పేరుతెచ్చుకుంటున్న కన్నడ బ్యూటీ ధన్య బాలకృష్ణ. నేను శైలజ, జయ జానకి నాయక లాంటి సినిమాలో ధన్య చెప్పిన డైలాగ్స్ ఇప్పటికి ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఈ మధ్యనే ఓటిటీలో రిలీజ్ అయిన అల్లుడు గారు, లూసర్, రెక్కీ వెబ్ సిరీస్ లో కనిపించి మెప్పించిన ఈ బ్యూటీ స్టార్ డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకుందట..