Anasuya: వారిపై విరుచుకుపడిన అనసూయ.. ఇంత దిగజారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anasuya: హాట్ యాంకర్ గా అనసూయ అందరికి సుపరిచితమే. ఇక ప్రస్తుతం యాంకరింగ్ మానేసి వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో హీరోయిన్ గా, స్టార్ హీరో సినిమాలో స్పెషల్ పాత్రల్లో మెరుస్తూ మంచి గుర్తింపునే అందుకుంటుంది. ఇక సినిమాల విషయం పక్కనపెడితే.. అమ్మడికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా లేదు. ముఖ్యంగా ఆంటీ వివాదం తరువాత అనుకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో.. అంతేముంది ట్రోలర్స్ ఉన్నారు. నిత్యం ఏదో ఒక విషయంలో ఆమెను ట్రోల్ చేస్తూ ఉంటారు. అయినా బెదరకుండా అనసూయ వారికి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ.. వారిని నోరు మూయిస్తూ ఉంటుంది.
Sai Dharam Tej: మెగా మేనల్లుడు పంచెకట్టు వెనుక ఉన్న మతలబు క్యా హై..?
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ఇక ఈ మధ్య కొద్దిగా సైలెంట్ అయిన అను.. తాజాగా ఇండిగో ఎయిర్ లైన్స్ పై ఫైర్ అయ్యింది. ఏమైందో ఏమో చెప్పలేదు కానీ, ఆ అధికారుల వలన చాలా ఇబ్బందిపడినట్లు చెప్పుకొచ్చింది. ” ఇండిగో ఎయిర్ లైన్స్ ను నేను అధికారికంగా ద్వేషిస్తున్నాను.. ఇక్కడి దేశీయ ఎయిర్‌లైన్స్‌లో వారు ఆధిపత్యం చెలాయించడం విచారకరం.. ఇంత దిగజారిన సేవా ప్రమాణాలు ఉంటాయని అనుకోలేదు” అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ పై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొంతమంది అనుసూయకు సపోర్ట్ చేస్తుండగా.. ఇంకొంతమంది ఇండిగోస్ కు సపోర్ట్ చేస్తున్నారు. మరికొంతమంది అసలు మీకు ఏం జరిగిందో చెప్పమని అడుగుతున్నారు. మరీ.. అసలేం జరిగిందో అనసూయ చెప్తుందా..? లేదా..? అనేది చూడాలి.
I officially hate @IndiGo6E .. sad that we have them predominating the domestic airlines here.. such stooping standards of service..
— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 14, 2023
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!