Vijay: స్టార్లు.. సోషల్ మీడియా.. పర్ఫెక్ట్ కాంబినేషన్. తమ అభిమానులను దగ్గరగా ఉండడానికి స్టార్లు ఎంచుకున్న ఏకైక మార్గం సోషల్ మీడియా. నిత్యం తమ కుటుంబ విషయాలు, సినిమా విషయాలు, అభిమానులకు థాంక్స్ చెప్పాలన్నా.. తమ సినిమా చూడండి అని చెప్పాలన్నా సోషల్ మీడియానే మార్గం. అందుకే స్టార్లు నిత్యం సినిమాలు చేసినా చేయకపోయినా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో మాత్రం యాక్టివ్ గా ఉంటారు.. అభిమానులను పెంచుకుంటూ ఉంటారు. ఇప్పటివరకు ఈ సోషల్ మీడియా అకౌంట్స్ లేని…
Devi Sri Prasad: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో దేవి శ్రీ ప్రసాద్ ఒకరు. ఈ మధ్య ఆయన హవా తగ్గిందనే చెప్పాలి. ఒకప్పుడు దేవిశ్రీ ఇచ్చిన ఆల్బమ్స్ అన్ని సూపర్ హిట్స్.
Disha Patani: బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ గురించి అస్సలు ఇంట్రడక్షన్ ఇచ్చే అవసరమే లేదు.. ఎక్కడ ఉన్నా అమ్మడి హవా నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే దిశా నిత్యం హాట్ టాపికే. తెలుగులో లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది..
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. మొదటి నుంచి కూడా ఆమె గురించిన వార్త ఏది వచ్చినా అది సెన్సేషన్ గా మారుతూనే వస్తుంది. ఇక సామ్.. చైతు విడిపోయాకా ఆ వార్తలు మరింత ఎక్కువ అయ్యాయి.
Upasana Konidela:మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఒక కూతురుగా, భార్యగా, కోడలిగా, ఒక బిజినెస్ విమెన్ గా.. తనవంతు పాత్రను ఎంతో అద్భుతంగా పోషిస్తుంది.
Ravi Kishan: భోజ్ పురి నటుడు, ఎంపీ రవికిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేసుగుర్రం చిత్రంలో మద్దాల శివారెడ్డి పాత్రలో రవికిషన్ నటనను మర్చిపోవడం అంత ఈజీ కాదు. ఈ సినిమా తరువాత రవికిషన్ తెలుగులో చాలా సినిమాలు చేసి మెప్పించాడు.
Ee Nagaraniki Emaindi Re Release: స్నేహితులు అంటే ఎలా ఉంటారు.. వారి కాలేజ్ టైమ్ లో చేసిన అల్లర్లు ఏంటి..? లైఫ్ గురించి వారు ఎలా ఆలోచిస్తారు..? అన్ని ఒక సినిమాగా తీస్తే.. ఈ నగరానికి ఏమైంది వస్తుంది. కామెడీ, లవ్, రొమాన్స్, యాక్షన్, డ్రామా.. ఎన్ని జోనర్లు ఉంటే అన్ని జోనర్లు అన్ని ఈ సినిమాలో ఉంటాయి.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఏదైనా ఆయనకు నచ్చితే.. ఆ చిత్ర బృందాన్ని ప్రశంసించడంలో ఏ మాత్రం మొహమాటపడడు.
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం SSMB28. హారిక అండ్ హాసినీ బ్యానర్ పై చినబాబుతో కలిసి సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో శ్రీలీల ఇంకో హీరోయిన్ గా నటిస్తుండగా..
NTR30: అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం కలిసిన రూపం జాన్వీ కపూర్ ది. ఇక ఎన్టీఆర్ 30 తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది.