Allu Sneha Reddy: అల్లు వారి కోడలు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అందం ముందు హీరోయిన్లు దిగదుడుపే. అల్లువారి ఇంటి కోడలిగా.. ఇంకోపక్క ఇద్దరు పిల్లల తల్లిగా.. మరోపక్క బిజినెస్ విమెన్ గా ఎన్నో బరువు బాధ్యతలు మోస్తున్నా ఆమెలో ఎక్కడా అలసత్వమే కనిపించదు. బన్నీని పేమించి పెళ్లాడిన దగ్గరనుంచి ఇప్పటివరకు ఆమెలో ఈ మాత్రం మార్పు రాలేదు. అందం అంతకంతకు…
Pushpa 2: ఎన్నాళ్ళో వేచిన ఉదయం .. ఈరోజే ఎదురయ్యింది అని బన్నీ ఫ్యాన్స్ ఓ సాంగ్ వేసుకుంటున్నారు. ఎన్నేళ్లు.. పుష్ప వచ్చి ఏడాది దాటిపోయింది. ఇప్పటివరకు బన్నీ వెండితెరపై కనిపించింది లేదు. పుష్ప 2 కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
Venkatesh: దగ్గుబాటి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దివంగత మూవీ మొఘల్ రామానాయుడు తమ్ముడు, హీరో వెంకటేష్ బాబాయ్ దగ్గుబాటి మోహన్ బాబు మంగళవారం తుదిశ్వాస విడిచారు. దగ్గుబాటి మోహన్ బాబు వయస్సు 73.
Swastika Mukherjee:సినిమా ఒక రంగుల ప్రపంచం.. ఇక్కడ హీరోయిన్స్ కు లైంగిక వేధింపులు ఉండడం సాధారణమే. వాటిని కొంతమంది బయటపెడతారు.. ఇంకొంతమంది బయట పెట్టలేరు. అవకాశాల కోసం హీరోతో, నిర్మాతతో బెడ్ షేర్ చేసుకోవాలని కోరినట్లు చాలామంది హీరోయిన్లు మీడియా ముందే నిర్మొహమాటంగా చెప్పుకొచ్చారు.
Mrunal Thakur: ప్రేక్షకులు.. చాలా అంటే చాలా మంచివారు. ముఖ్యంగా తెలుగువారు. ఒక సినిమా కానీ, అందులో చేసిన హీరోహీరోయిన్లు కానీ నచ్చరు అంటే.. వారిని గుండెల్లో పెట్టుకుంటారు. వారు బయట వేరేవిధంగా ఉన్నా ఓర్చుకోలేరు.
Dil Raju: టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సక్సెస్ ఫుల్ నిర్మాతగా, డిస్ట్రబ్యూటర్ గా దిల్ రాజు మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. కాయలు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు.. ఎన్ని ప్రశంసలు అందుకుంటున్నాడో..
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నిహారిక నిర్మాతగా మంచి బిజీగా మారింది. గత కొన్నిరోజుల నుంచి నిహారిక వైవాహిక జీవితంలో అడ్డంకులు ఉన్నాయని వార్తలు వస్తూనే ఉన్నాయి.
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నది. ఆమె నటించిన శాకుంతలం ఏప్రిల్ 14 న రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి, తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.
Sai Dharam Tej: జీవితం చాలా చిన్నది. ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో చెప్పడం చాలా కష్టం. ఆ ప్రమాదాల నుంచి బయటపడినవారికే జీవితం అంటే ఏంటో ఇంకా బాగా తెలుస్తుంది. అటువంటి ప్రమాదం నుంచి బయటపడిన హీరో సాయి ధరమ్ తేజ్.