Brad Pitt: అరవై ఏళ్ళు దగ్గర పడుతున్నా ఇప్పటికీ అమ్మాయిల మనసు దోచేస్తున్నాడు బ్రాడ్ పిట్. ఏంజెలినా జోలీతో విడిపోయిన దగ్గర నుంచీ ఒంటరిగానే జీవనం సాగిస్తున్నాడు.
Raviteja: మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన హీరో రవితేజ.. ఈ ఏడాది లోనే రవితేజ రెండు వరుస హిట్లు అందుకున్నాడు. ఇక హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతున్నాడు కూడా.
Pawan Kalyan: షాక్ సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు హరీష్ శంకర్. మొదటి సినిమానే మంచి థ్రిల్లింగ్ గా తీసి.. పర్వాలేదు అనిపించుకున్నాడు. ఈ సినిమా ఆశించినంత ఫలితాన్ని అయితే అందుకోలేదు కానీ.. హరీష్ కు మంచి అవకాశాలను అందించింది.
Kajal Aggarwal: టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముంబై నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ లక్ష్మీ కళ్యాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Balagam: చిన్న సినిమా.. ఎవరు చూస్తారులే అనుకున్నారు. కామెడీ చేసే నటుడు.. డైరెక్టర్ గా మారాడట. ఏదో కామెడీ సినిమా తీస్తాడులే అనుకున్నారు. కానీ, థియేటర్ కు వెళ్లి బయటికి వచ్చాక.. ఏమన్నా తీసాడా..? అన్నారు.. ఆ తరువాత.. ఏం తీసాడురా అన్నారు..
Sai Pallavi: లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు. గార్గి తరువాత అమ్మడు ఒక్క కొత్త ప్రాజెక్ట్ ను కూడా ప్రకటించింది లేదు. అయితే ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పిందని, తాను తన డాక్టర్ వృత్తిని కొనసాగిస్తుందని వార్తలు వచ్చాయి.
Chatrapathi Teaser: అల్లుడు శ్రీను సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. తనకు తగ్గ కథలను ఎంచుకొని అన్ని కాకపోయినా కొన్ని సినిమాలతో విజయాన్ని అందుకున్నాడు.
Akanksha Dubey: భోజ్ పురి నటి ఆకాంక్ష దూబే మార్చి 26న ఒక హోటల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. ఆమె ఆత్మహత్య సినిమా ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది. దీంతో పోలీసులు ఈ కేసును చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు.
Anasuya: బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక వివాదంలో ఆమె పేరు నానుతూనే ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రోలర్స్ కు ఆమె ఇచ్చే గట్టి కౌంటర్లు.. వాటికి నెటిజన్స్ చేసే కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి అంటే అతిశయోక్తి కాదు.